Ustaad Bhagat Singh: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉస్తాద్ కొత్త పోస్టర్.. సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరక్కెకుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఫ్యాన్స్ ఆసక్తి ఆకాశాన్ని తాకుతోంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 26, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ‘దేఖ్లేంగే సాలా’ ఫ్యాన్స్‌ను ఫిదా చేయగా, ఇప్పుడు రెండో సింగిల్ రిలీజ్‌కు చిత్ర బృందం రెడీ అవుతుంది.
READ ALSO: Kamal Haasan: యువ హీరోతో మరో సినిమా నిర్మించబోతున్న లోకనాయకుడు!
Also Read
- CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
- Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
- India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
‘ఆరా ఆఫ్ ఉస్తాద్’తో మరోసారి సంచలనం సృష్టించడాని సర్వం సిద్ధం చేస్తుంది. ఈ పవర్ఫుల్ యాంథమ్ ఫిబ్రవరి 22న రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేస్తూ తాజాగా చిత్రం బృందం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా మిక్స్‌తో భారీ మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోందని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఎదురుగా అశేషమైన జన సముద్రం నులుచోని ఉంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం, DSP మ్యూజిక్ అందిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
The man we love ❤️
The man we celebrate 💥POWERSTAR'S AURA IN A POWERFUL ANTHEM 🔥🔥🔥#UstaadBhagatSingh second single #AuraOfUstaad out on February 22nd ❤🔥#UstaadBhagatSingh GRAND RELEASE WORLDWIDE ON 26th MARCH, 2026.#UBSOnMarch26th
POWER STAR @PawanKalyan… pic.twitter.com/MIDq8pG3sz
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) February 15, 2026
READ ALSO: Allu Shirish Wedding: అల్లు వారింట మొదలైన పెళ్లి సందడి.. మెగాస్టార్ దంపతులకు ఫస్ట్ ఇన్విటేషన్!
తాజావార్తలు
-
CM Revanth Reddy US visit: రేవంత్ యూకే పర్యటనకు ఓకే.. యూఎస్ టూర్‌కు నో.. ఎందుకంటే..? కేంద్రం క్లారిటీ
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
-
Asim Munir: పాక్ సైన్యంపై అసిమ్ మునీర్ కొత్త ఎత్తుగడ.. దేనికోసమో..!
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!