Carlos Alcaraz: సంచలనం.. రెండవ రౌండ్లోనే కార్లోస్ అల్కరాజ్కు ఎదురుదెబ్బ..
- శుక్రవారం జరిగిన యుఎస్ ఓపెన్ 2024లో పెద్ద పరాభవం ఎదురైంది.
- 4 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్ ఓటమి.
- రెండో రౌండ్ లో 6-1 7-5 6-4 తో అల్కరాజ్ను వరుస సెట్లలో ఓడించిన బోటిక్ వాన్ డి జాండ్స్చుల్ప్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Open 2024 Carlos Alcaraz: శుక్రవారం జరిగిన యుఎస్ ఓపెన్ 2024లో పెద్ద పరాభవం ఎదురైంది. నెదర్లాండ్స్ టెన్నిస్ ఆటగాడు బోటిక్ వాన్ డి జాండ్స్చుల్ప్ 4 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్ను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. డచ్ ప్లేయర్ జాండ్స్చుల్ప్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో 6-1, 7-5, 6-4 తో అల్కరాజ్ను వరుస సెట్లలో ఓడించి నిష్క్రమించాడు. 2021 తర్వాత తొలిసారిగా రెండో రౌండ్లో అల్కరాజ్ ఓటమిని చవిచూశాడు. ఈ మ్యాచ్ లో జాండ్స్చుల్ప్ మొత్తం 49 పాయింట్లు, 22 స్మాషింగ్ షాట్స్ సాధించాడు. ఇద్దరు ఆటగాళ్లు కూడా తలో రెండు ఏస్‌లు సంధించారు. అల్కరాజ్ 27 తప్పులు చేయగా, జాండ్స్చుల్ప్ 7 డబుల్ ఫాల్ట్ లను నమోదు చేశాడు. అయితే, జాండ్స్చుల్ప్ మ్యాచ్ అంతటా ఆల్కరాజ్ పై ఆధిపత్యం చెలాయించాడు.
Success Story: రూ. 3వేలతో వ్యాపారం.. ప్రస్తుతం నెలకు రూ.70 లక్షల సంపాదన!
Also Read
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
- HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Hardik Pandya: "కెప్టెన్సీ ఇస్తేనే వస్తా".. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ఇక వాన్ డి జాండ్స్చుల్ప్ విషయానికి వస్తే.., అతను మూడవ రౌండ్లో USA యొక్క జాక్ డ్రేపర్‌తో తలపడతాడు. 2024 ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లలో ఇటీవలి రెండు మేజర్ టోర్నమెంట్ టైటిల్స్ ను కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్న కారణంగా ఈ ఫలితం టెన్నిస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
తాజావార్తలు
-
Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. ‘బాండెడ్ క్రైట్’గా గుర్తించిన అటవీ అధికారులు!
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్‌కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్‌సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!