Same Gender Marriage : ఇక స్వేచ్ఛగా స్వలింగ పెళ్లిళ్లు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Same Gender Marriage :స్వలింగ పెళ్లిళ్లకు అమెరికా ఆమోదం తెలిపింది. బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం పెట్టారు. దీంతో బిల్లు చట్టబద్ధమైంది. అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లు 258-169తో మెజార్టీతో ఆమోదం పొందింది. డెమొక్రాట్లతో పాటు 39 మంది రిపబ్లికన్ ప్రతినిధులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఆ పార్టీకి చెందిన మరో 169 మంది బిల్లును వ్యతిరేకించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది. ఆయన ఆమోదం కోసం బిల్లును పంపినట్టు ప్రతినిధులు ఆయన ఆమోదించగానే చట్టంగా మారుతుంది.
Read Also: Bus Accident: బ్రేకులు ఫెయిల్.. హైవే పై ఆర్టీసీ బస్సు బీభత్సం
Also Read
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
స్వలింగ వివాహాల బిల్లును నవంబర్ నెలలోనే సెనేట్ ఆమోదించింది. స్వలింగ, వర్ణాంతర వివాహాలు సమాఖ్య చట్టంలో పొందుపరచినట్టు ఈ బిల్లు నిర్ధారిస్తుంది. గత నెలలో సెనేట్ ఈ బిల్లును 61-36 ఓట్ల తేడాతో ఆమోదించిన తర్వాత వివాహ చట్టం కోసం ఓటింగ్ జరిగింది. ఓటింగ్ సమయంలో సెనేట్ డెమొక్రాట్లు, 12 మంది రిపబ్లికన్లు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేస్తూ 2015లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ బిల్లును రూపొందించారు. ఫెడరల్ ప్రభుత్వం, రాష్ట్రాలు స్వలింగ, వర్ణాంతర వివాహాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది. ఈ బిల్లు 1996 డిఫెన్స్ ఆఫ్ మ్యారేజ్ చట్టాన్ని రద్దు చేస్తుంది.
Read Also: Bullet Train: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన కోర్టు.. చెట్ల నరికివేతకు అనుమతి
తాజావార్తలు
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!