Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Upsc Recruitment Jobs In Union Public Service Commission Full Details

UPSC Recruitment : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

Published Date :September 12, 2023 , 9:25 am
By Swathi Maddula
UPSC Recruitment : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం వివిధ విభాగాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సిస్టమ్ అనలిస్ట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్‌ తో సహా వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. మంత్రిత్వ శాఖలు, జల్ శక్తి/జవహర్‌లాల్ నెహ్రూ రాజకీయ మహావిద్యాలయ, పోర్ట్ బ్లెయిర్, అండమాన్ & నికోబార్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర మంత్రిత్వ శాఖలతో సహా వివిధ మంత్రిత్వ శాఖలలో ఖాళీ ఉన్న ఉద్యోగాల ను భర్తీ చెయ్యనుంది..

అర్హతలు, ఆసక్తి కలిగిన కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పొందుపరిచ్చినట్లు విద్యార్హతలను కలిగి ఉండాలి.. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడాని కి చివరి తేదీ సెప్టెంబర్ 28, 2023. పూర్తి వివరాల కు వెబ్ సైట్ ; https://www.upsconline.nic.in పరిశీలించగలరు. దరఖాస్తు హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29, 2023 గా నిర్ణయించారు..

Also Read

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్
  • Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
  • PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
  • Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
Add as a preferred
source on google

ఎలా అప్లై చేసుకోవాలంటే?

అధికారిక వెబ్‌సైట్-upsconline.nic.in ని ఓపెన్ చేయాలి.

హోమ్‌పేజీ లో వివిధ రిక్రూట్‌మెంట్ పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ORA) లింక్‌ పై క్లిక్ చేయండి.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

అన్ని అవసరమై న పత్రాలను అప్ లోడ్ చేయండి.

ఆ తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను పూరించి సబ్ మిట్ చేయండి..

ఆ ఫామ్ ను డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసీ పెట్టుకోవాలి.. ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • LATEST JOBS
  • notifications
  • UPSC Recruitment

తాజావార్తలు

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions