Bihar: ఓటింగ్ రోజున విధ్వంసం.. కేంద్ర మంత్రి కాన్వాయ్‌పై కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం బీహార్‌లో చివరి దశ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. అయితే.. పోలింగ్ రోజున కేంద్రమంత్రి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్ పై దుండగులు గత రాత్రి తుపాకీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కేంద్రమంత్రి పాట్లీపుత్ర పార్లమెంటరీ నియోజకవర్గంలోని మసౌర్హి ప్రాంతంలో ఉన్నారు.
PM Modi : ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి 100రోజుల ప్రణాళికపై మోడీ భారీ సమావేశం
Also Read
- Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
నివేదికల ప్రకారం.. స్థానిక ఆర్జేడీ (RJD) ఎమ్మెల్యే రేఖా పాశ్వాన్ నిన్న పోలింగ్ బూత్‌ను సందర్శించింది. ఈ క్రమంలో.. ఆమె సహాయకులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రామ్ కృపాల్ పోలింగ్ బూత్ వద్దకు చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం.. తిరిగి వస్తుండగా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. అదృష్టవశాత్తు ఆయన కాన్వాయ్ లో లేకపోవడంతో బయటపడ్డాడు. ఘటనా స్థలంలో భారీ బలగాలు మోహరించి నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన పాట్నా-జెహనాబాద్ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో పార్టీ కార్యకర్త ఒకరు గాయపడ్డారని తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పాట్నా ఈస్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భరత్ సోనీ తెలిపారు.
Virat Kohli-ICC: ఐసీసీ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ!
రామ్ కృపాల్ యాదవ్.. ఒకప్పుడు ఆర్జేడీ పితామహుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు అత్యంత సన్నిహితుడు. అయితే.. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. 2014 నుండి పాటలీపుత్ర స్థానాన్ని గెలుచుకుంటున్నారు. ఈసారి యాదవ్ లాలూ యాదవ్ కుమార్తె, రాజ్యసభ ఎంపీ మిసా భారతితో పోటీ పడుతున్నారు. కాగా.. భారతి గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో యాదవ్ చేతిలో ఓటమిపాలయ్యారు.
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..