రాహుల్‌పై కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి రావు సాహెబ్ దన్వే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఆయన కామెంట్లకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో జన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహెబ్ దన్వే.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విరురుచుకుపడ్డారు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎవరికీ ఉపయోగపడే వ్యక్తి కాదని, ఆయన ఆంబోతు వంటివారంటూ కామెంట్ చేశారు.. ఆయన అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటారని, అయినా ప్రయోజనం ఏమీ ఉండదన్న రావు సాహెబ్ దన్వే.. తాను ఇరవయ్యేళ్ల నుంచి లోక్‌సభలో ఉన్నానని, రాహుల్ పనితీరును గమనించానంటూ చెప్పుకొచ్చారు.
ఇక, రావు సాహెబ్ కామెంట్లను తప్పుబట్టింది కాంగ్రెస్ పార్టీ… రావు సాహెబ్ వ్యాఖ్యలు అమర్యాదకరంగా, దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని.. ఆయనను కేంద్ర మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే.. దన్వే అన్ని రకాల హద్దులను దాటిపోయారన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు అమర్యాదకరంగా, దిగ్భ్రాంతికరంగా ఉన్నాయన్నారు. కాగా, రాజకీయ నేతలు.. ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ సెటైర్లు వేయడం.. పరిపాటి.. కానీ, అవి కొన్నిసార్లు శృతిమించిపోయి విమర్శలకు దారితీసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!