UGC Net Exam: అలెర్ట్.. యూజీసీ నెట్ పరీక్ష తేదీల్లో మార్పులు.. కారణమేంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పరీక్షల షెడ్యూల్‌లో యూజీసీ భారీ మార్పులు చేసింది. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జూన్ 16న జరగాల్సి ఉండగా.. వాటిని జూన్ 18కి వాయిదా వేస్తున్నట్లు యూజీసీ చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ సోమవారం తెలిపారు. కానీ అదే రోజు సివిల్ పరీక్ష జరగనున్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అభ్యర్థుల నుండి అధిక విన్నతులు కారణంగా, UGC NET పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని ఎన్టీఏ తెలిపింది. దీనికి సంబంధించి, X సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటనగా ప్రచురించబడింది. అయితే, ఈ పరీక్షల్లోని మొత్తం 83 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపింది. కాబట్టి, మార్చబడిన పరీక్ష తేదీలను https://ugcnet.nta.ac.in/ లో తనిఖీ చేయాలని సిఫార్సు చేసారు.
Also Read
కాబట్టి పరీక్షా రాసే అభ్యర్థులు ఈ విషయాన్నీ గమనించి తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది.
The National Testing Agency and UGC have decided to shift the UGC-NET from 16 June (Sunday) to 18 June 2024 (Tuesday) because of feedback received from candidates. NTA will conduct UGC-NET in OMR mode across India on a single day. NTA will soon issue a formal notification. pic.twitter.com/UX5O74NQrI
— Mamidala Jagadesh Kumar (@mamidala90) April 29, 2024
తాజావార్తలు
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
-
AP Panchayat Elections : ఏపీలో పంచాయతీ పోరుకు బిగ్ అప్డేట్.. పోలింగ్ కేంద్రాలపై SEC ఫోకస్
-
Trump: ‘మీరు ప్రమాదకర విమానంలో ఉన్నారు’.. జర్నలిస్టులకు ట్రంప్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..