Manamey : శర్వానంద్ ‘మనమే’ రిలీజ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manamey : టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మనమే”..ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కిస్తున్నారు.అలాగే ఏడిద రాజా అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.”మనమే” మూవీ శర్వానంద్ 35వ చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు.
Read Also :Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నార్త్ అమెరికా థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్..
Also Read
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్సె వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో శర్వానంద్, కృతి శెట్టి విభిన్న పాత్రలలో నటించారు.ఇందులో విక్రమ్ ఆదిత్య ముఖ్య పాత్ర పోషించారు.ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించింది.జూన్ 7న ‘మనమే’ మూవీని రిలీజ్ చేస్తున్నట్లుగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మనమే సినిమాను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తన మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు .ఈ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ధీమాగా వున్నారు.
#Manamey will be yours from 𝐉𝐔𝐍𝐄 𝟕𝐭𝐡 📣✨
The 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of the Season is all set to paint your hearts & screens ❤️🔥
In Cinemas #ManameyOnJune7th 🥳 @SriramAdittya @IamKrithiShetty @HeshamAWMusic @vishwaprasadtg @peoplemediafcy… pic.twitter.com/pHbdB4MnE8
— Sharwanand (@ImSharwanand) May 24, 2024
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!