Godavari River: విషాదం.. గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari River: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భీమలాపురం వద్ద విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వశిష్ట గోదావరిలో బోటు బోల్తా పడగా.. యువకులు నదిలో మునిగిపోయారు. కొబ్బరికాయల లోడు అధిక బరువుతో పడవ వస్తుండగా ఈ ఘటన జరిగింది.
Read Also: Rahul Gandhi : లారీ ఎక్కిన రాహుల్ గాంధీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Also Read
- Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
- Ravindra Jadeja: నో బాల్‌తో తప్పించుకున్న జడేజా.. శార్దూల్‌కు బౌండరీలతో స్ట్రాంగ్ రివెంజ్.!
- Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య బలహీనత తెలిసిపోయింది.. వరుస డకౌట్స్..
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. పడవలో అధిక లోడు కారణంగానే ఈ పడవ మునిగినట్లు అధికారులు గుర్తించారు. నదిలో మునిగిపోయిన ఇద్దరు యువకుల ఆచూకీ గురించి తీవ్రంగా ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
-
Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
-
Ravindra Jadeja: నో బాల్‌తో తప్పించుకున్న జడేజా.. శార్దూల్‌కు బౌండరీలతో స్ట్రాంగ్ రివెంజ్.!
-
Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య బలహీనత తెలిసిపోయింది.. వరుస డకౌట్స్..
-
Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!