Shocking Video : పట్టపగలు మహిళపై బేస్‌బాల్ బ్యాట్‌తో దాడి చేసిన దుండగులు..
- మెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళపై ముసుగులో ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా దాడి.
- బేస్ బాల్ బ్యాట్ తో ఆ మహిళపై దాడి.
- మాస్క్ ను ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆకస్మాత్తుగా ఆ మహిళ పై దాడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Video : ఈ మధ్యకాలంలో చాలా చోట్ల దారుణాలకు ఎగబడుతున్నారు కొందరు దుండగులు. ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై దాడి చేసి వారికి అందినంతగా దోచుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళపై ముసుగులో ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం నాడు జరిగిన ఈ ఘటన న్యూయార్క్ లోని మాన్ హట్టన్ లో జరిగింది.
Varalaxmi Sarathkumar: బాలకృష్ణ దంపతులకు శుభలేఖ ఇచ్చిన వరలక్ష్మి.. పిక్స్ వైరల్!
Also Read
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
కేవలం 15 సెకన్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ మహిళ రోడ్డు పక్కన హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని నడుస్తూ వెళుతూ ఉంటుంది. అలా వెళ్తున్న ఆమె వెనకాల ఇద్దరు ముసుగులు ధరించిన వ్యక్తులు బేస్ బాల్ బ్యాట్ తో ఆ మహిళను వెంబడించినట్లు కనబడుతుంది. ఆ మహిళ మరింత ముందుకు వెళ్తుండగా మాస్క్ ను ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆకస్మాత్తుగా ఆ మహిళ పై దాడి చేశారు. ఈ దాడిలో ఆమెను కొట్టి బేస్‌బాల్ బ్యాట్ తో దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. అయితే దుండగులు ఆమె హ్యాండ్ బ్యాగ్ ను లాక్కునేందుకు ప్రయత్నించినప్పటికీ., ఆమె పట్టు విడగొకపోవడంతో దుండగులు ఆమెను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు.
🇺🇸 | LO ÚLTIMO
Una mujer fue brutalmente agredida por dos encapuchados a plena luz del día en Manhattan, Nueva York.
Uno de los hombres le propinó varios puñetazos, el primero de ellos en la cabeza, mientras el otro la golpeó múltiples veces con un bate de béisbol. pic.twitter.com/EcDCAA91gX
— UHN Plus (@UHN_Plus) June 26, 2024
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!