Shocking Video : ఈ మధ్యకాలంలో చాలా చోట్ల దారుణాలకు ఎగబడుతున్నారు కొందరు దుండగులు. ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులపై దాడి చేసి వారికి అందినంతగా దోచుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళపై ముసుగులో ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం నాడు జరిగిన ఈ ఘటన…