Fraud: ఇస్రో రిక్రూట్‌మెంట్ టెస్ట్‌లో మోసం.. ఇద్దరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) కోసం టెక్నికల్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం ఇస్రో పరీక్ష నిర్వహించింది. అయితే ఇందులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులు మోసం చేసారని వారిని పోలీసులు అరెస్టు చేశారు. పరీక్ష ప్రశ్నలకు సమాధానమివ్వడానికి అన్యాయమైన మార్గాలను ఉపయోగిస్తున్నారని.. వారిని రెండు వేర్వేరు పరీక్షా కేంద్రాల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.
Read Also: Jagadish Reddy : ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఆశవాహులకు సముచిత స్థానం దక్కుతుంది
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
వీరితో పాటు హర్యానాకు చెందిన మరో నలుగురు వ్యక్తులు కూడా ఈ ఘటనకు సంబంధించి కస్టడీలో ఉన్నారని, వారు పరీక్ష రాశారా హాజరయ్యారా లేదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని అధికారి తెలిపారు. అరెస్టయిన ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశామని, కోచింగ్ సెంటర్‌లతో సహా ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి తెలిపారు.
Read Also: Ajit Agarkar: ధావన్ కాకా నీకు లేదు చోటు.. అన్ని సర్దుకో ఇక..
అరెస్టయిన అభ్యర్థులు మొబైల్ ఫోన్ కెమెరాలను ఉపయోగించి ప్రశ్నలను చిత్రీకరిస్తున్నారని.. వారి చెవుల్లోని బ్లూటూత్ పరికరాల ఆధారంగా సమాధానాలు ఇచ్చారని పోలీసులు తెలిపారు. హర్యానా నుంచి వచ్చిన అజ్ఞాత కాల్ ద్వారా అందిన సమాచారం మేరకు వీరిద్దరూ పట్టుబడ్డారని పేర్కొన్నారు. మరోవైపు జాతీయ స్థాయి రిక్రూట్‌మెంట్ పరీక్ష కేరళలో జరుగుతుండగా.. రాష్ట్రవ్యాప్తంగా 10 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!