TVK Vijay: అల్లు అర్జున్ మాదిరి.. హీరో విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?
- కరూర్ ప్రచార సభలో పెను విషాదం
- విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర తొక్కిసలాట
- 40కి పైగా మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
- హీరో విజయ్‌ని అరెస్ట్ చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు, దళపతి విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో పెను విషాదం చోటుచేసుకుంది. విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40కి పైగా మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలు కాగా.. అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులలో పార్టీ కార్యకర్తలతో పాటు మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ప్రచార సభలో పరిస్థితి గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. అధికారులు అంబులెన్సుల్లో బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం కరూర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. కరూర్ సభకు 10 వేల మందికి అనుమతి ఉండగా.. దాదాపుగా లక్ష మంది హాజరైనట్లు తెలుస్తోంది. భారీ సంఖ్యలో జనాలు సభకు రావడంతోనే తొక్కిసలాట జరిగిందని పలువురు అంటున్నారు. విజయ్ సభకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రతి ఒక్కరు అయ్యోరామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: IND vs PAK Final: విజేతకు ట్రోఫీ అందిస్తా.. పీసీబీ చీఫ్ అత్యుత్సాహంపై బీసీసీఐ రియాక్షన్ ఏంటో?
టీవీకే అధినేత విజయ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అభిమానులు, కార్యకర్తల మృతికి కారణమైన విజయ్‌పై కేసు నమోదు చేయాలని, అతడిని అరెస్ట్ చేయాలని పోస్టులు పెడుతున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోగా.. అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. అలానే ఐపీఎల్ 2025 అనంతరం జరిగిన తొక్కిసలాట కారణంగా ఆర్సీబీ జట్టుపై కూస కేసు ఫైల్ అయింది. అదే మాదిరి విజయ్‌ని కూడా అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి.
EXCLUSIVE: Drone shot from Karur. #TVKVijay #உங்கவிஜய்_நா_வரேன் @TVKVijayHQ pic.twitter.com/h7id1TmIME
— Actor Vijay Team (@ActorVijayTeam) September 27, 2025
.@V_Senthilbalaji 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/t8wy5ogQ9R
— TVK Vijay Trends (@TVKTrendsVijay) September 27, 2025
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!