TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే దర్శన టికెట్లు విడుదల..
- ఇవాళ్టి నుంచి శ్రీవారికి దర్శనానికి సంబంధించిన వివిధ టికెట్లను విడుదల చేయనున్న టీటీడీ
- ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల
- ఈ రోజు.. లక్కీడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చేయబోతున్న టీటీడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచి శ్రీవారికి దర్శనానికి సంబంధించిన వివిధ టికెట్లను విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. ఇవాళ్టి నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల చేయబోతున్నారు.. అందులో భాగంగా ఈ రోజు.. లక్కీడిఫ్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టిక్కేట్లు విడుదల చేయబోతున్నారు.. ఇక, ఈ నెల 21వ తేదీన వర్చువల్ సేవా టికెట్లు విడుదల కానుండగా.. 22వ తేదీన వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, అంగప్రదక్షణ దర్శన టికెట్లు విడుదల కాబోతున్నాయి.. మరోవైపు, 24వ తేదీన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు.
Read Also: Pooja Hegde : టాలీవుడ్ నాకెంతో ప్రత్యేకం..
Also Read
- LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
- India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
- PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
- భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
ఇక, రేపటి నుంచి మూడు రోజులు పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలో.. మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ.. మరోవైపు.. ఈ నెల 22వ తేదీన శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి.. కాగా, తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లకు ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది.. టికెట్లను విడుదల చేసిన కొన్ని గంటలు, కొన్ని నిమిషాల వ్యవధిలోనూ పూర్తి కోటా బుక్ అయిన సందర్భాలు లేకపోలేదు.
తాజావార్తలు
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!