వైఎస్ షర్మిల ను కలిసిన టీటీడీ చైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా మరియు రాజన్న రాజ్యమే లక్ష్యంగా వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్నారు వైఎస్ షర్మిల. అయితే.. వైఎస్ షర్మిల చేస్తున్న ఈ పాదయాత్ర నేటికి ఐదోవ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల పాదయాత్ర లో ఓ బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టీటీడీ పాలక మండలి చైర్మన్, వైసీపీ సీనియర్ నేత వైపీ సుబ్బారెడ్డి.. వైఎస్ షర్మిలను పాదాయాత్రలో కలిశారు. ఈ సందర్భంగా కాసేపు షర్మిలతో ముచ్చటించారు వైవీ. సుబ్బారెడ్డి. అయితే.. వైఎస్ షర్మిలను వైవీ సుబ్బారెడ్డి కలవడంపై తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. కాగా.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని ఇవాళ వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగనుంది.
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
తాజావార్తలు
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!