Group-3 Exams : గ్రూప్ -3 అభ్యర్థులకు అలర్ట్.. వచ్చే నెలలో హాల్‌టికెట్లు
- తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల విడుదల
- వచ్చే నెల 17..18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు
- వచ్చే నెల 10 నుంచి గ్రూప్ -3 హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-3 Exams : తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక అప్‌డేట్ అందించింది. నవంబర్ 17 , 18 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను కమిషన్ విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వచ్చే నెల 10 నుండి గ్రూప్ 3 హల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే, TSPSC గ్రూప్-3 మోడల్ ఆన్సర్ బుక్‌లెట్‌లు అధికారిక వెబ్‌సైట్ https://websitenew.tspsc.gov.in/లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1388 గ్రూప్-3 పోస్టులను భర్తీ చేయనున్నారు. వివరాల్లోకి వెళ్తే, TSPSC గ్రూప్-3 ఉద్యోగ ప్రకటనలో మొదట 1363 పోస్టులతో 2022 డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదలైంది. తరువాత అదనంగా 13 పోస్టులు చేరడంతో మొత్తం పోస్టుల సంఖ్య 1375కి పెరిగింది.
Arvind Kejriwal: ఢిల్లీలో ఫైర్ క్రాకర్స్‌పై నిషేధం.. హిందూ-ముస్లిం కోణం లేదు..
Also Read
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో 13 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తించడంతో మొత్తం కొలువుల సంఖ్య 1388కి చేరింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేశారు. టీజీపీ ఎస్సీ తాజాగా సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది , మోడల్ ఆన్సర్ బుక్‌లెట్‌లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. టీజీపీ ఎస్సీ గ్రూప్-3 పరీక్షలో మొత్తం 3 పేపర్లు ఉంటాయి, ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రతి పేపరును రాయడానికి రెండున్నర గంటల సమయం ఉంటుంది. అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది, ప్రతి పేపర్‌లో 150 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో నిర్వహించబడతాయి.
Naga Vamsi: అందుకే లక్కీ భాస్కర్ ప్రీమియర్ షోలు.. నాగవంశీ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..