NTV Telugu Site icon

TS TET: తెలంగాణ టెట్ పరీక్షలలో స్వల్ప మార్పులు.. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ..

Ts Tet

Ts Tet

తెలంగాణ టెట్ (TS TET) పరీక్షల రీషెడ్యూల్ వచ్చేసింది. ఇదివరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. మే 20న పరీక్షలు మొదలవుతాయి. అయితే, ఈ పరీక్షలు జూన్ 2వ తేదీతో ముగుస్తాయి. ఏప్రిల్ 27న పరీక్ష ఉండదు. అదే రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఈ నిరన్యం తీసుకుంది విద్యాశాఖ. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం., పరీక్షలు మే 20 న ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు జూన్ 06 న ముగుస్తాయి. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, అన్ని పరీక్షలు జూన్ 2వ తేదీతో ముగుస్తాయి. ఏప్రిల్ 27న మాత్రమే పరీక్ష ఉండదు.

Also Read: Rajamouli – Chandoo: ఆ లెటర్‌ని ఫ్రేమ్ కట్టించుకున్న.. డైరెక్టర్ చందు కామెంట్స్ వైరల్..

ఖమ్మం – నల్గొండ – వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏప్రిల్ 27న ఉప ఎన్నిక జరగనుంది. పలువురు అభ్యర్థులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ విషయమై కొందరు అభ్యర్థులు ఈసీకి అప్పీల్ కూడా చేశారు. ఎలాంటి సమస్య లేకుండా ఈ పరీక్షను ఏప్రిల్ 27 కాకుండా వేరే తేదీన నిర్వహించాలని విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయిచింది.

2024 తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్ ఈ విధంగా ఉంది.

మే 20, 2024 – పేప‌ర్ 2 – మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
మే 20, 2024 – పేప‌ర్ 2 – మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S)
మే 21, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
మే 21, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
మే 22, 2024 – పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S1)
మే 22, 2024 – పేప‌ర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెష‌న్ – S2)
మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్(మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
మే 24, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
మే 28 , 2024– పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)
మే 28, 2024 – పేప‌ర్ 2 -సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
మే 29, 2024 – పేప‌ర్ 2 సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S1)
మే 29, 2024 – పేప‌ర్ 2- సోష‌ల్ స్ట‌డీస్ (సెష‌న్ – S2)
మే 30 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
మే 30, 2024 – పేప‌ర్ 1- (సెష‌న్ – S2)
మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
మే 31, 2024 – పేప‌ర్ 1 -(సెష‌న్ – S2)
జూన్ 1 , 2024– పేప‌ర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైన‌ర్ మీడియం)(సెష‌న్ – S1)
జూన్ 1, 2024 – పేప‌ర్ 1-(మైన‌ర్ మీడియం) (సెష‌న్ – S2)
జూన్ 2 , 2024– పేప‌ర్ 1 -(సెష‌న్ – S1)
జూన్ 2 , 2024– పేప‌ర్ 1- (సెష‌న్ – S2).