Site icon NTV Telugu

TG EAPCET : టీజీ ఈ సెట్ ఫలితాలు విడుదల.. మిగిలిన సీట్లు..!

Ap Icet 2025 Results

Ap Icet 2025 Results

టీజీ ఈ సెట్ ఫలితాలు విడుదల అయ్యాయి… ఈ ఏడాది కూడా ఉన్న సీట్ల కన్నా తక్కువ మంది అభ్యర్థులు అర్హత సాధించారు… ఇంజినీరింగ్ కాలేజీల్లో 25 వేల సీట్లు ఉంటే 18 వేల మంది కూడా అర్హత సాధించలేదు… అర్హత సాధించిన వారందరికీ సీట్లు వస్తాయని అధికారులు అంటున్నారు… త్వరలోనే కౌన్సెలింగ్ ఉంటుందని చెబుతున్నారు.. ఈ సెట్ ఫలితాలను ఈ రోజు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాల కృష్ణా రెడ్డి, ఓయూ వీసీ కుమార్‌ రిలీజ్ చేశారు.

READ MORE: PakIstan: భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్, బీఎస్‌సీ గణితం విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మే 12న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను మొత్తం 18,998 మంది పరీక్షలు రాశారు. ఇందులో మొత్తం 96.22% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

READ MORE: PakIstan: భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..

Exit mobile version