Trivikram: గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్‌తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన చేసిన గత సినిమాలన్నింటికీ తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. కానీ, ఇప్పుడు తమన్ ప్లేస్‌లో ఆయన కొత్త సంగీత దర్శకుడుతో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్‌తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే!
త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసి, సీసీటీవీలో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఈ సినిమాలోని తమన్ ప్లేస్‌లో హర్షవర్ధన్ రామేశ్వర్ చేత సాంగ్స్ చేయించాలని భావించినట్లుగా తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, త్రివిక్రమ్ ఎన్‌టీఆర్‌తో చేయబోతున్న సినిమా మాత్రం అనిరుద్‌కి ఇచ్చినట్లుగా సమాచారం. మొత్తంగా త్రివిక్రమ్ మొత్తం పెట్టినట్లుగా ఈ ప్రచారంతో నిజం అవుతోంది.
Youtube కంటెంట్ క్రియేటర్లకు పండుగే.. మరింత విస్తరించనున్న మల్టీ లాంగ్వేజ్ ఫీచర్!
వాస్తవానికి అరవింద సమేత నుంచి త్రివిక్రమ్ తమన్‌తోనే సంగీతం చేయిస్తూ ఇట్లు కొడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఇటీవల ఆయన హర్షవర్ధన్ రామేశ్వర్‌తో భేటీ అయినప్పటి నుంచి ఈ ప్రచారానికి మరింత ఓట్రం లభించింది. అయితే, ఇందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.
