Site icon NTV Telugu

Tripti Dimri : ఏంటి పాప ఇది.. టవల్ చుట్టుకొని మొత్తం చూపిస్తే ఎలా..

Tripthi (3)

Tripthi (3)

బాలీవుడ్ లో గత ఏడాది విడుదలై భారీ విజయాన్ని అందుకున్న యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నా అమ్మడు పై గాసిప్స్, ట్రోల్స్ ఆగడం లేదు.. దాంతో పాప ట్రెండింగ్ లో ఉంది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకొనే పనిలో ఉంది.. తాజాగా టవల్ చాటున అందాలతో విందు చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి నటించింది. జోయా అనే పాత్రలో స్క్రీన్‌పై కనిపించింది.. అయితే కొద్ది సమయమే అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రణ్‌బీర్‌ – త్రిప్తి మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి.. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ సినిమాలో అమ్మడు పెర్ఫార్మన్స్ కు ఫిదా అయిన మేకర్స్ అమ్మడు కోసం క్యూ కడుతున్నారు.. ఇక ఇటీవల భారీగా రెమ్యూనరేషన్ ను పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..ఆ సినిమాకు రూ.40 లక్షలు మాత్రమే పారితోషకం కింద ఇచ్చారట.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ అమ్మడు ఆమె ‘భూల్ భులయా’లో చిత్రంలో నటిస్తుంది. అందులో స్పెషల్ రోల్‌ నటిస్తున్నందుకు ఆమె కోటి రూపాయలు రెమ్యునరేషన్‌గా తీసుకుంటుందట. అలాగే తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ మధ్య త్రిప్తి పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా పండుగపూట యూత్ ను పరేషాన్ చేసింది.. ఒంటికి టవల్ చుట్టుకొని స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి..

Exit mobile version