Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మందికి గాయాలు
- జోగులాంబ గద్వాల్ జిల్లా, ఉండవల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.
- 40 మందికి గాయాలు
- నలుగురి పరిస్థితి విషమమం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Road Accident: జోగులాంబ గద్వాల్ జిల్లా, ఉండవల్లి మండలంలో శనివారం ఉదయం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లారీని ఒకదాని తరువాత ఒకటి ఢీకొనడం వల్ల సంభవించింది. ప్రమాద సంగీతనకు సంబంధించిన వివరాలు ప్రకారం, ముందుగా బండల లారీ యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ నుండి కడప వెళ్ళిపోతున్న సిజిఆర్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. వెంటనే వెనక నుంచి మరో ట్రావెల్స్ బస్సు, హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్ళిపోతున్న కావేరి ట్రావెల్స్ బస్సు కూడా ఢీకొనింది.
Also Read: Union Budget 2025: కేంద్ర బడ్జెట్ పై ప్రజా అంచనాలు ఎలా ఉండనున్నాయంటే!
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఈ ప్రమాదంలో, కావేరి ట్రావెల్స్ బస్సులో ఉన్న 40 మంది గాయపడగా.. వారిలో నలుగురికి గాయాల పరిణామం తీవ్రంగా ఉందని సమాచారం. ఘటనలో బస్సు డ్రైవర్‌కు కాలు విరిగింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. ఘటనలోని క్షతగాత్రులను వెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలిసిన తర్వాత పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!