Mahesh Kumar Goud : రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాలకు ధీటుగా కుల గణన జరగాలని దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలని భారత్ జోడో నుండి చాటుతున్న మహనుభావుడన్నారు. అందుకే చంపేస్తామని బెదిరిస్తున్నారని, బీసీ ల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు మహేష్ కుమార్ గౌడ్. రాహుల్ గాంధీ చెప్పినట్టు జిస్కి జిత్ని అబాధి , ఉస్కి ఉత్ని బాగేదారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో brs ఎందుకు 42 శాతం నుండి 23 శాతం కు బీసీ కోటా తగ్గించారు..ముందు సమాధానం చెప్పాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. దమ్ముంటే ఒక బీసీ బిడ్డను మీ రాష్ట్ర అధ్యక్షునిగా చేసే దమ్ము ఉందా అని, బీజేపీ బండి సంజయ్ ఆక్టీవ్ గా పనిచేసే బీసీ ను ఎందుకు తొలగించారన్నారు.
Ridhi Bedi: వలపు వల విసిరి.. న్యూడ్ వీడియో కాల్ కి రమ్మంటాడు.. జాగ్రత్త బాసూ!
Also Read
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
అంతేకాకుండా..’రెండు క్యాబినెట్ లలో సంజయ్ కి సహాయ మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు.. అది రేవంత్ రెడ్డి కి బీసీ కుల గణన అంశం పై కమిట్మెంట్ ఉంది. రేవంత్ రెడ్డి , నేను ,పొన్నం ప్రభాకర్ అంత రాహుల్ గాంధీ సైనికులం.. బీసీ కుల గణన జరగనిదే ఎన్నికలకు పోము అని చర్చిస్తునం.. బీసీ కుల గణన కాంగ్రెస్ పేటెంట్. సీతక్క ,ప్రభాకర్ మేము ముఖ్యమంత్రి తో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ఆలోచన తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పాం. కేటీఆర్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే విగ్రహం తీస్తాం అంటున్నారు..మీరు అధికారంలోకి వచ్చేది కల.. బీసీ ల రిజర్వేషన్లు తగ్గించింది మీరు కాదా .కేటీఆర్’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
CM Revanth Reddy : మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి… ఆనంద్ మహీంద్ర ప్రశంసలు
తాజావార్తలు
-
Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
-
India vs Pakistan: “అసలు మజా అప్పుడే”.. దాయాదుల మధ్య పసిడి పోరు..
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!