Breaking news : ‘టాక్సిక్’ రిలీజ్ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను మొదట ఈ నెల 19న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అందుకు తగ్గట్టే ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్ చేసారు మేకర్స్. కానీ ఇప్పడూ ఈ సినిమా రిలీజ్ కు అనుకోని ఆటంకం ఎదురైంది.
ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కొద్దీ రోజులుగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కు పాకింది. దుబాయ్, అబుదాబి, కువైట్, ఖత్తర్ వంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా టాక్సిక్ విడుదల వాయిదా వేశారు. GCC దేశాలు ఇండియన్ సినిమాలకు చాలా పెద్ద మార్కెట్. దాంతో స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్థన మేరకు నిర్మాతలు టాక్సిక్ రిలీజ్ ను వాయిదా వేశారు. యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టాక్సిక్ రిలీజ్ ను ఏకంగా రెండు నెలలు వెనక్కి వేస్తూ జూన్ 4 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. మరోవైపు మార్చి 8న బెంగళూరు లో ట్రైలర్ లాంచ్ కోసం గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా, ఈ కార్యక్రమం కూడా రద్దు చేయబడింది.
Also Read
- AP UTF Strike: ఏపీ యూటీఎఫ్ నిరవధిక నిరాహార దీక్ష.. స్పెషల్ టెట్‌పై ఉపాధ్యాయుల ఆందోళన!
- Nandyal School: నంద్యాలలో దారుణం.. విద్యార్థులను కూలీలుగా మార్చిన స్కూలు యాజమాన్యం!
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
తాజావార్తలు
-
Miracle Rescue: నేపాల్‌లో అద్భుత రెస్క్యూ.. 9 రోజుల తర్వాత టన్నెల్ నుంచి ఇద్దరు కార్మికులు సజీవంగా బయటకు! (వీడియో)
-
CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!