Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tovino Thomas Exits Ntr Prashanth Neel Movie Villain Role Update

NTR Neel: ఎన్టీఆర్ – నీల్ మూవీకి షాక్: తప్పుకున్న స్టార్ విలన్.. కారణం ఏంటంటే?

Published Date :March 31, 2026 , 7:45 pm
By Bhargav Chaganti
NTR Neel: ఎన్టీఆర్ – నీల్ మూవీకి షాక్: తప్పుకున్న స్టార్ విలన్.. కారణం ఏంటంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చుట్టూ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది, ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటిస్తాడనుకున్న మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే, అయితే, ఒక చిన్న షెడ్యూల్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరిచేందుకు షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. ఈ ప్రాసెస్ దాదాపు ఆరు నెలల పాటు సాగడంతో, సినిమా నిర్మాణ సమయం అనూహ్యంగా పెరిగిపోయి, ముందుగా అనుకున్న కాల్షీట్లు అన్నీ తారుమారయ్యాయి.

Also Read:Dhurandhar 2: నేనెప్పుడు దావూద్ ఇబ్రహీంను కలవలేదు: రియల్ జమీల్ జమాలీ..

టోవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడానికి ప్రధాన కారణం ‘డేట్స్’ సమస్యేనని తెలుస్తోంది.
నీల్ సినిమాల్లో నటించాలంటే కేవలం డేట్లు ఇస్తే సరిపోదు, ఆ పాత్ర కోసం ప్రత్యేకమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవసరం, దానికి చాలా సమయం పడుతుంది. టోవినో థామస్ మలయాళంలో ఏడాదికి అరడజను సినిమాలు చేసే బిజీ హీరో. కేవలం ఒక విలన్ పాత్ర కోసం తన చేతిలో ఉన్న లీడ్ రోల్స్ అన్నింటినీ వదులుకోవడం ఆయన కెరీర్ పరంగా రిస్క్ అని భావించినట్లు సమాచారం. గత నవంబర్‌లో ఈ విషయంపై టోవినోను ప్రశ్నించినప్పుడు “ప్రస్తుతానికి నేను ఏమీ చెప్పలేను” అంటూ దాటవేసినా తాజాగా ఆయన ఈ సినిమా నుండి అధికారికంగా తప్పుకుంటున్నట్లు ధృవీకరించారు. సినిమా ఎంతటి భారీ సక్సెస్ సాధించినా, ఒక నటుడిగా తన సొంత మార్కెట్‌ను కాపాడుకోవడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. టోవినో తప్పుకోవడంతో ఇప్పుడు ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ఢీకొట్టే ఆ ‘ప్రతి నాయకుడు’ ఎవరై ఉంటారా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jr NTR Prashanth Neel film update
  • NTR villain role news
  • Prashanth Neel next movie
  • telugu cinema news
  • Tollywood pan India movie update

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions