Asifabad: టమాటా లారీ బోల్తా.. దోచుకున్నోడికి దోచుకున్నంత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా టమటా ధరలు ఎలా మండిపోతున్నాయో అందరికి తెలిసిన విషయమే. కిలో 100 -130 రూపాయల మధ్య టమాటా ధరలు ఉన్నాయి. దీంతో టమాటాలను కొనడానికే జనాలు వెనుకాడుతున్నారు. అయితే టమాట అధిక ధరల దృష్ట్యా దేశంలో టమాట చోరీలకు పాల్పడుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా అక్కడి స్థానికులకు టమాట పంట పండినంత విలువైపోయింది. దోచుకున్నోడికి దోచుకున్నంత అనే విధంగా అయిపోయింది. అసలు విషయానికొస్తే..
Mounasri Case: మైనర్ బాలిక మృతి కేసులో సంచలన నిజాలు.. ఆ ఇద్దరు అత్యాచారం చేసి..
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సామెల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం అదుపుతప్పి టమాటా లోడుతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. కర్ణాటకలోని చింతమనుగురు నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు టమాటా లోడుతో వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది. లారీలో చిక్కుకున్న డ్రైవర్‌ను స్థానికులు బయటకు తీశారు. స్వల్పగాయాలతో డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే ఆ లారీలో రూ.11లక్షల విలువైన టమాటాలు ఉన్నాయని డ్రైవర్ తెలిపాడు. టమాటా లారీ బోల్తాపడిన విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి పోలీసులు రావడంతో వారికి నిరాశే ఎదురైంది. టమాటాల కోసం ఎగబడిన స్థానికులను పోలీసులు చెదరగొట్టారు.
తాజావార్తలు
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
-
Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..