Tomato Price Drop: 2 రూపాయలకు పడిపోయిన టమోటా ధర.. లబోదిబోమంటున్న రైతన్నలు!
- కూరగాయల రారాజు టమోటా ధరల పతనం
- అనకాపల్లి జిల్లా రైతులకు తీవ్ర నష్టాలు
- రోడ్లపైనే టమోటాలు పారబోసి నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Price Drop in Devarapalli Market: కూరగాయల రారాజు టమోటా ధరల పతనం అనకాపల్లి జిల్లా రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. కేజీ ధర రెండు రూపాయలకు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి హోల్‌సేల్ కాయగూరల మార్కెట్‌కు పంటను తెచ్చిన అన్నదాతాలకు తీవ్ర నిరాశే ఎదురైంది. కోత ఖర్చులు కూడా రాకపోవడంతో.. రోడ్లపైనే టమోటాలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు.
Also Read: Bobbillanka Murder: బొబ్బిల్లంకలో జంట హత్యలు.. భార్య, అత్తను నరికి చంపిన వ్యక్తి
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
దేవరపల్లి మండలంతో పాటు ఇతర చోట్ల పండే పంటను దేవరాపల్లి నుంచి వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది టమోటా పంట సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. సరిగ్గా పంట చేతికి వచ్చేసరికి ధరలు దగా చేశాయి. పంట సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడి కూడా ఎక్కువగా ఉంది. దాంతో టమోటా ధర భారీగా పడిపోయింది. ఆమధ్య కిలో టమోటా రూ.20-30 పలికిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వెంటనే స్పందించి మద్దతు ధర ప్రకటించి టమాటాలను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అలానే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!