Tollywood: స్టార్ హీరోలు తడబడితే యంగ్ హీరోలు నిలబెట్టారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: టాలీవుడ్ యంగ్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఇయర్ అక్కినేని అఖిల్ నుంచి శర్వానంద్ వరకు తమదైన రీతిలో సత్తా చాటారు. స్టార్ హీరోలు సక్సెస్‌లు లేక వెనకడుగు వేసిన క్రమంలో, యంగ్ హీరోలు తమ టాలెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభాస్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ భారీ బడ్జెట్ సినిమాలతో వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. దాంతో ఈ ఇయర్ యంగ్ హీరోలు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఇండస్ట్రీని సక్సెస్ ట్రాక్‌లో నిలిపారు. చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’, రవితేజ ‘ఇరుముడి’ సినిమాలు భారీ విజయాలను సాధించినప్పటికీ, ఈ ఇయర్ భారీ విజయాన్ని సాధించిన యంగ్ హీరోలెవరో ఒకసారి మనం తెలుసుకుందాం…
నవీన్ పోలిశెట్టి
‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. డీసెంట్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఆ తర్వాత చేసిన సినిమాలతోనూ విజయాలను అందుకున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘అనగనగ ఒక రాజు’ సినిమాతో నవ్వులు పూయించాడు. అలాగే తన కెరీర్లో మొదటిసారి ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు.
Also Read
- JC Prabhakar Reddy: ఏడాదిలోగా మార్పు తీసుకురాలేకపోతే రాజీనామా చేయిస్తా..! సర్పంచ్‌లకు జేసీ వార్నింగ్
- PM-KISAN Rules: తండ్రీకొడుకులు ఇద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
- రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
- Loyal Stray Dog: కన్నీళ్లు పెట్టిస్తున్న వీధి కుక్క విశ్వాసం.. అన్నం పెట్టిన వ్యక్తి అంత్యక్రియల కోసం శ్మశానం వరకు శునకం!
శర్వానంద్
‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో సంక్రాంతి హిట్ అందుకున్న శర్వా, ఆ తర్వాత ‘బైకర్’ మూవీతో డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను అందుకోవడమే కాకుండా, ఆయనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సంవత్సరం రెండు విజయాలను సాధించి టాప్ హీరోగా మారిపోయిన శర్వానంద్, ఈ నెల 27వ తేదీన రాబోతున్న ‘భోగి’ సినిమాతో మాస్ హిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
అఖిల్ అక్కినేని
‘లెనిన్’ సినిమాతో తన కెరీర్లో మొదటి సక్సెస్‌ను అందుకున్న అఖిల్, ఇండస్ట్రీలో సక్సెస్‌లు కరువైనప్పుడు తాను ఒక సేవియర్‌లా వచ్చి సూపర్ హిట్‌ను అందించాడు. ఇండస్ట్రీకి వచ్చిన 10 సంవత్సరాల తర్వాత సాధించిన మొదటి భారీ హిట్ అవ్వడంతో, అక్కినేని అభిమానులు సైతం ఈ విజయం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం అఖిల్ రాబోయే సినిమాల విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా వ్యవహరిస్తున్నాడు.
తాజావార్తలు
-
Tollywood: స్టార్ హీరోలు తడబడితే యంగ్ హీరోలు నిలబెట్టారు.!
-
JC Prabhakar Reddy: ఏడాదిలోగా మార్పు తీసుకురాలేకపోతే రాజీనామా చేయిస్తా..! సర్పంచ్‌లకు జేసీ వార్నింగ్
-
Ramayana Tickets: ఆడియన్స్‌కు బంపర్ ఆఫర్.. రూ.99కే ‘రామాయణ’ టికెట్!
-
PM-KISAN Rules: తండ్రీకొడుకులు ఇద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
-
Explainer: మనిషి అహంకారాన్ని కూల్చిన సిద్ధాంతం.. 167ఏళ్ల క్రితం విడుదలైన ఈ పుస్తకం ప్రపంచాన్ని ఎలా కుదిపేసింది?
ట్రెండింగ్
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్‌లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!