Today Astrology: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి శుభ ఫలితాలు!

  • గురువారం దిన ఫలాలు
  • సింహ రాశి వారికి శుభ ఫలితాలు
  • వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా అభివృద్ధి
Today Astrology

Today Astrology

Thursday Astrology Predictions: ప్రతిరోజూ మన గ్రహగతులు మారుతున్నట్లే.. మన జీవితాల్లో వచ్చే మార్పులను ముందుగానే తెలుసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ‘భక్తి టీవీ’ వేదికగా ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో వివరించారు. ఆ వివరాలు మీకోసం. కింది వీడియోలో రాశిఫలాలు, అందుకు తగ్గ పరిహారాలు అందించబడ్డాయి.

సింహ రాశి వారు వ్యాపార ఒప్పందాల్లో జాగ్రత్తగా ఉండాలి, అంతిమంగా శుభ ఫలితాలు అందుకుంటారు. కన్యా రాశి వారికి నూతన వస్తు ఆభరణాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి మేలు చేస్తుంది. తులా రాశి వారు రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు, అయ్యప్ప స్వామికి ఆవునేతితో దీపారాధన చేయడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది కానీ ఆర్థికంగా అప్రమత్తంగా ఉండాలి.