NTV Telugu Site icon

Today Gold Rate : మహిళలకు షాక్‌.. పెరిగిన బంగారం ధరలు..

Gold Price

Gold Price

Today Gold Price : బంగారం కొనాలనుకునే మహిళలకు బంగారం ధరలు షాక్‌ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి ధర పరుగులు పెడుతోంది. అయితే.. నిన్నటితో పోలిస్తే నేడు కూడా బంగారం ధరలు పెరగడం గమనార్హం. అయితే.. దీపావళి తరువాత బంగారం ధరలు తగ్గుతాయన్న వారి ఆలోచనలు భిన్నంగా బంగారం ధరలు పెరుగుతూ రావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారు కొంత ఆలోచనలో పడ్డారు. అయితే.. వచ్చే నెల డిసెంబర్‌లో రెండు, మూడు మంచి ముహుర్తాలు ఉండటంతో ఇప్పటికే పెళ్లిపన్నుల్లో భాగమైన పసిడి కోనుగోలు సిద్ధమయ్యారు చాలా మంది. అయితే.. ఇప్పుడు బంగారం ధరలు పెరుగుతూ రావడంతో తమ బడ్జెట్‌లో అనుకున్నంత బంగారం రాదనే భావనలో ఉన్నారు.

Also Read : Free Amazon Prime : ఫ్రీగా అమెజాన్‌ ప్రైమ్‌ అందిస్తున్న ఎయిర్‌టెల్‌, జియో, వీఐ

 

అయితే.. సోమవారం ఉదయం 6 గంటలకు 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకకంగా రూ.900 వరకు పెరిగి ప్రస్తుతం రూ.47,000 స్థిరపడింది. దీంతో పాటు.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.990 వరకు పెరిగి ప్రస్తుతం రూ.51,280 వద్ద మెరుస్తోంది. ఇక కిలో వెండిపై గరిష్టంగా రూ.1900 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది.
Also Read : CM KCR: సీఎం వద్దకు కూసుకుంట్ల, నల్గొండ లీడర్లు..

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,040 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 వద్ద ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 వద్ద ఉంది. పుణేలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,030 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,310 వద్ద ఉంది.