Gold Price Today : మరోసారి తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఈరోజు కూడా తగ్గాయి.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 62, 830 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 57, 590 గా పలుకుతుంది.. కిలో వెండి పై రూ.100 తగ్గి.. రూ. 75, 400 గా నమోదు అయింది… ఇక ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,820లుగా ఉంది.ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.63,920 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది.. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,090లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.63,360 ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,590 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,830 ఉంది..
Also Read
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?
- Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే నడిచింది.. ఈరోజు కిలో పై రూ.100 మేర తగ్గింది.. రూ.74,300 గా ఉంది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,300 గా ఉంది. ముంబైలో రూ.74,300, చెన్నైలో రూ.75,900, బెంగళూరులో రూ.72,500, కేరళలో రూ.75,800, కోల్‌కతాలో రూ.74,300 ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.75,400గా ఉంది.. ఈరోజు మార్కెట్ లో తగ్గిన ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
-
Tesla Model Y L: టెస్లా మోడల్ Y కొత్త L వేరియంట్ విడుదల.. 661KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
-
White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?
-
144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!