NTV Telugu Site icon

Today Gold Rate: మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..

Gold J1

Gold J1

ఆడవారికి గుడ్ న్యూస్.. మూడు రోజుల తర్వాత బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,470 ఉంది. అలాగే.. 8 గ్రాముల బంగారం ధర రూ. 51,760 ఉంది. 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 64,700 గా ఉంది. నిన్నటి ధర కంటే.. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్లపై బంగారం ధర రూ. 100 తగ్గింది. అదే విధంగా.. 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే హైదరాబాద్ లో ఒక గ్రాము ధర రూ. 7,058 ఉంది. 8 గ్రాముల ధర రూ. 56,464 ఉంది. 10 గ్రాముల ధర రూ. 70,580 గా ఉంది. నిన్నటి ధరతో చూస్తే.. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గింది.

Read Also: Taj Mahal: షాజహాన్, ముంతాజ్ సమాధులపై గంగాజలాన్ని చల్లిన యువకులు..వీడియో వైరల్

మరోవైపు.. వెండి ధరలు కూడాఈరోజు తగ్గాయి. హైదరాబాద్లో ఒక గ్రాము వెండి ధర రూ. 90.90 ఉంది. 8 గ్రాముల వెండి ధర రూ. 727 ఉంటే.. 10 గ్రాముల వెండి ధర రూ. 909 ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఇవాళ కిలో వెండి ధర రూ. 100 తగ్గి రూ. 90,900 గా ఉంది. అటు.. విజయవాడలో పసిడి ధర స్వల్పంగా తగ్గింది. ఒక గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,470 ఉంది. 8 గ్రాముల బంగారం ధర రూ. 51,760 ఉంటే.. 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 64,700 గా ఉంది. నిన్నటితో పోల్చితే ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. విజయవాడలో ఒక గ్రాము ధర రూ. 7,058 ఉంది. అదే.. 8 గ్రాముల ధర రూ. 56,464 ఉంటే.. 10 గ్రాముల ధర రూ. 70,580 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే.. ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గింది.

Read Also: Health insurance: రూ.5 లక్షల వైద్య బీమాతో రూ.50 లక్షల విలువైన చికిత్స!

అలాగే.. దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన తర్వాత రిటైల్ ధరలను ఎలా ఉన్నాయో చూస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7036, ముంబైలో రూ.7058, ఢిల్లీలో రూ.7073, కోల్ కత్తాలో రూ.7058, బెంగళూరులో రూ.7058, కేరళలో రూ.7058, వడోదరలో రూ.7063, జైపూరులో రూ.7073, మంగళూరులో రూ.7058, నాశిక్ లో రూ.7061, అయోధ్యలో రూ.7073, బళ్లారిలో రూ.7058, నోయిడాలో రూ.7073, గురుగ్రాములో రూ.7073గా ఉన్నాయి.

Show comments