Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

Today Events March 06, 2023

*హైదరాబాద్ లో రెండురోజుల పాటు నీటి సరఫరా బంద్.. గోదావరి పైప్ లైన్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరా బంద్

* వివేకా హత్య కేసులో నేడు హైదరాబాద్‌ జరిగే సిబిఐ విచారణకు హాజరు కాని కడప ఎంపీ అవినాష్ రెడ్డి …పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని తెలిపిన ఎంపీ అవినాష్ రెడ్డి.

*ఈరోజు కడప సెంట్రల్ జైలులోని అతిధి గృహంలో సీబీఐ విచారణకు ఎంపీ తండ్రి భాస్కర రెడ్డి హాజరయ్యే అవకాశం

*నేడు నందికొట్కూరు మం కొణిదెలలో శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పారువేట మహోత్సవం..

*నేడు జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కుంభాభిషేకం

*నేటి నుంచి కర్నూలు జిల్లా మద్దికెర (మం) పెరువలిలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నంది వాహన సేవ, పల్లకి సేవ, ప్రత్యేక పూజలు

*కడప జిల్లా వేంపల్లి మధు రెడ్డి కళ్యాణ మండపంలో వైసీపీ సమావేశం..హాజరు కానున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

*విశాఖపట్నంలో నేడు ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం…..పాల్గొననున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు

*క‌డ‌ప నేడు వేంప‌ల్లిలో శాస‌న మండ‌లి మాజీ డిఫ్యూటీ స్పీక‌ర్ స‌తీష్ రెడ్డి జన్మదిన వేడుక‌లు

*పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పర్యటించనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ

* నేడు క‌డ‌ప‌లో ప‌ర్యటించ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు పోలా భాస్కర్. ప‌ట్టభ‌ద్రులు, టీచ‌ర్స్ ఎన్నిక‌ల ఏర్పాట్లుపై ప్రత్యేకంగా రెవిన్యూ, పోలీసు అధికారుతో స‌మావేశం కానున్న పోలా భాస్కర్

* గుంటూరు రేపు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ అగ్రికల్చరల్ ,ఎంబీఏ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్

*గుంటూరు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిర్శిస్తూ అరండల్ పేట ఎల్ఐసి కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

Exit mobile version