What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Events March 06, 2023
*హైదరాబాద్ లో రెండురోజుల పాటు నీటి సరఫరా బంద్.. గోదావరి పైప్ లైన్ మరమ్మతుల కారణంగా నీటి సరఫరా బంద్
Also Read
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
* వివేకా హత్య కేసులో నేడు హైదరాబాద్ జరిగే సిబిఐ విచారణకు హాజరు కాని కడప ఎంపీ అవినాష్ రెడ్డి …పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని తెలిపిన ఎంపీ అవినాష్ రెడ్డి.
*ఈరోజు కడప సెంట్రల్ జైలులోని అతిధి గృహంలో సీబీఐ విచారణకు ఎంపీ తండ్రి భాస్కర రెడ్డి హాజరయ్యే అవకాశం
*నేడు నందికొట్కూరు మం కొణిదెలలో శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పారువేట మహోత్సవం..
*నేడు జూపాడు బంగ్లా మండలం పారుమంచాలలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో కుంభాభిషేకం
*నేటి నుంచి కర్నూలు జిల్లా మద్దికెర (మం) పెరువలిలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నంది వాహన సేవ, పల్లకి సేవ, ప్రత్యేక పూజలు
*కడప జిల్లా వేంపల్లి మధు రెడ్డి కళ్యాణ మండపంలో వైసీపీ సమావేశం..హాజరు కానున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
*విశాఖపట్నంలో నేడు ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం…..పాల్గొననున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు
*కడప నేడు వేంపల్లిలో శాసన మండలి మాజీ డిఫ్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డి జన్మదిన వేడుకలు
*పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పర్యటించనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ
* నేడు కడపలో పర్యటించనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పోలా భాస్కర్. పట్టభద్రులు, టీచర్స్ ఎన్నికల ఏర్పాట్లుపై ప్రత్యేకంగా రెవిన్యూ, పోలీసు అధికారుతో సమావేశం కానున్న పోలా భాస్కర్
* గుంటూరు రేపు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ అగ్రికల్చరల్ ,ఎంబీఏ ప్రవేశాలకు రెండవ విడత కౌన్సిలింగ్
*గుంటూరు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిర్శిస్తూ అరండల్ పేట ఎల్ఐసి కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
తాజావార్తలు
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!