* ఇవాళ సికింద్రాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటన.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
* యాదాద్రి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ పదమూడు వందల కోట్ల రూపాయలతో నూతన బిల్డింగ్ నిర్మాణంకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనచేయనున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ
* నేడు శ్రీకాకుళం జెడ్పీ సర్వ సభ్యసమావేశం , హాజరుకానున్న స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలు
*విశాఖలో నేడు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల మత్స్యకార ముఖ్య నాయకుల సమావేశం….ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సంక్షేమ/అభివృద్ధి జీవన విధానంపై చర్చ
* పెడనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి జోగి రమేష్
* కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి జోగి రమేష్
* ఐపీఎల్ 2023లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబైలో రాత్రి 7.30 కి ముంబై వర్సెస్ సీఎస్ కె మ్యాచ్
*విశాఖలో బీఆర్ఎస్ సమావేశం..సాయంత్రం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్ షో…ఆత్మీయ సమావేశంలో భారీగా చేరికలు ఉండే అవకాశం
* కాకినాడ జిల్లా తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మంత్రి దాడిశెట్టి రాజా
* తణుకు నియోజక వర్గం ఇరగవరం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరు