Today Astrology on 24th July 2025: కుంభ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నేడు అనవసరమైన ఖర్చులు ఉంటయి. ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజికపరమైన ఒత్తిడి నుంచి బయటపడతారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ పార్వతి అమ్మవారు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ అమ్మవారి కవచంను పారాయణం చేయాలి.
12 రాశుల వారి నేటి రాశి ఫలాలు మీకోసం భక్తి టీవీ అందిస్తోంది. శ్రీ రాయప్రోలు మల్లికార్జునశర్మ గారు నేటి రాశి ఫలాలను వివరించారు. కింది వీడియోలో మీ రాశి ఈరోజు ఎలా ఉందో తెలుసుకోండి?. అందుకు అనుగుణంగా పూజలు లేదా పారాయణం చేసి ఫలితాలు పొందండి.
