Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness To Turn White Hair Black Do This Once A Week

White Hair Home Remedies: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. వారానికి ఒకసారి ఇలా చేయండి..!

Published Date :February 24, 2024 , 9:42 pm
By Rajesh Veeramalla
White Hair Home Remedies: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. వారానికి ఒకసారి ఇలా చేయండి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మీ తలపై తెల్ల వెంట్రుకలు కనిపిస్తే వెంటనే పార్లర్‌కు పరిగెత్తుతారు. లేదంటే కిరాణం షాపులో దొరికే క్రీమ్ ను తెచ్చుకుని ఇంట్లోనే వేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల వరకే జుట్టు నల్లగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. వాటిలో ఉండే రసాయనాలు చర్మంపై చెడు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల కొంతమందికి చర్మంపై దురద రావడం లాంటిది ఏర్పడుతుంది. అలాంటప్పుడు వీటిని ఉపయోగించకుండా.. ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని నివారణలు ఉన్నాయి. వాటివల్ల జుట్టు నల్లబడుతుంది.. అంతేకాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లో ఉండే ఈ వస్తువులతో జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇంతకీ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

BJP: బీజేపీ బ్యాక్ టూ బ్యాక్ సమావేశాలు.. తెలంగాణతో సహా 5 రాష్ట్రాల కోసం ప్రత్యేక వ్యూహాలు..

రెసిపీని తయారు చేసుకోవడానికి కావాల్సినవి..
అలోవెరా ఆకులు (సన్నగా కట్ చేసుకోండి)
మందార ఆకులు (శుభ్రంగా ఉండాలి)
మందార పువ్వు
కరివేపాకు
2 స్పూన్లు బియ్యం (నీళ్లలో నానబెట్టి రాత్రంతా ఉంచాలి)
2 స్పూన్లు మెంతులు (నీళ్లలో నానబెట్టి రాత్రంతా ఉంచాలి)

IPL 2024: ఐపీఎల్ యాడ్ వీడియోలు లీక్.. హార్దిక్, పంత్ యాక్షన్ మాములుగా లేదు

ఈ రెసిపీ చేయడానికి కలబంద, మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు, మెంతులు మరియు బియ్యం నీటిని మిక్సర్ జార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత దానిని ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసి అందులోని నీటిని తీయాలి. ఆ నీటిని మీ జుట్టు మూలాలపై రాయాలి. ఈ హెయిర్ టానిక్‌ని జుట్టు మీద అప్లై చేసి 2-3 గంటలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత.. తేలికపాటి షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. జుట్టు మంచి ఫలితం రావాలంటే.. ఈ టానిక్‌ని వారానికి ఒకసారి అప్లై చేయాలి. అలా 15 రోజుల్లో ప్రభావాన్ని చూస్తారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aloe Vera leaves
  • Black
  • Curry Leaves
  • Hibiscus flower
  • Hibiscus leaves

తాజావార్తలు

  • Chicken Price Hike: నాన్‌వెజ్ ప్రియులకు భారీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయికి చికెన్ ధరలు!

  • Ishan Kishan: ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్‌ ఇషాన్‌కు అవమానం?.. సొంత జట్టు స్పిన్నర్ అగ్రెసివ్ రియాక్షన్ (వీడియో)..

  • NBK : బాలయ్య భారీ ప్రాజెక్ట్స్.. ఒకటి కాదు ఏకంగా రెండు.. రిలీజ్ కూడా లాక్

  • Jeevan Reddy: హస్తం పార్టీకి సీనియర్ నేత జీవన్‌రెడ్డి గుడ్‌బై.. రాజీనామా డేట్ ఫిక్స్!

  • Rythu Bharosa Funds: రైతులకు గుడ్‌న్యూస్.. నేడే రైతుభరోసా నిధులు రిలీజ్.. ఖాతాల్లోకి ఎప్పుడు వస్తాయంటే?

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions