Swag : ‘స్వాగ్’ టీజర్‌కి టైమ్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే ?
Swag : హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలతో వస్తున్నారు. ఇటీవల సామజవరగమన సినిమాతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఓం భీమ్ బుష్ అనే మరో కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాతో వచ్చినా అది ఆశించినంత విజయాన్ని నమోదు చేయలేదు. గతంలో శ్రీవిష్ణుతో రాజా రాజా చోర సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు హసిత్ గోలీ ఇప్పుడు ‘స్వాగ్’ అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా కథ చాలా విలక్షణంగా ఉండబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. అంతే కాకుండా శ్రీవిష్ణు గెటప్ కూడా పూర్తిగా భిన్నంగా ఉండబోతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదలయ్యాయి. అడవిలోని జంతువులన్నీ మాట్లాడుకుని కథలు చెప్పుకున్నట్లుగా సునీల్, గంగవ్వల.. వాయిస్ లు పలికి ‘స్వాగ్’ టైటిల్ ప్రకటించారు. ఇక ఈ సినిమా అచ్చ తెలుగు సినిమాగా ప్రచారం జరుగుతోంది. మరి సినిమాలో తెలుగు పదాలు, తెలుగు భాష ఎక్కువగా ఉపయోగిస్తారేమో చూద్దాం.
Read Also:Komatireddy Venkat Reddy: నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన..
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ జానర్లో రాబోతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. ఈ హీరో-డైరెక్టర్ కాంబో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఇక ‘స్వాగ్’ మూవీ నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం రెడీ అయింది. ఈ చిత్ర టీజర్‌ను ఆగస్టు 29న సాయంత్రం 4.32 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు వారు తాజాగా వెల్లడించారు. ఈ టీజర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను టి.జి.విశ్వప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Read Also:Hemoglobin: హిమోగ్లోబిన్ సమస్యలతో ఇబ్బందులా.. అయితే వీటిని పాటించాల్సిందే..
తాజావార్తలు
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్‌పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!