NTV Telugu Site icon

Tillu Square OTT: వామ్మో.. టిల్లు స్క్వేర్ ఓటీటీ అన్ని కోట్లకి అమ్ముడుపోయిందా..?!

9

9

మార్చి 29 శుక్రవారం నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టాలీవుడ్ సినిమా టిల్లు స్క్వేర్. ప్రస్తుతం ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మొదటి రోజే ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డులను బ్రేక్ చేసింది ఈ సినిమా.

Also read: Vijay Picture Fan Blood: ‘అరేయ్ మెంట్’.. అభిమానికి విజయ్ దేవరకొండ స్వీట్ వార్నింగ్..!

అనుపమ పరమేశ్వరన్, జొన్నలగడ్డ సిద్దు మొదటిసారి కలిసిన నటించిన ఈ చిత్రం 2012లో రిలీజ్ అయిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో టిల్లు స్క్వేర్ తెరకెక్కింది.

Also read: Tillu Square Collections : బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తున్న ‘టిల్లు – లిల్లి’..!

ఇక సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీ కు సంబంధించిన లేటెస్ట్ సమాచారం తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకి గాను సుమారు 13 నుంచి 15 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ నెంబర్స్ చూస్తేనే సినిమా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను దగ్గరగా చేరినట్లు అర్థమవుతుంది. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల పరంగా సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. చూడాలి మరి మరోసారి డీజే టిల్లు ఏ రేంజ్ లో ప్రేక్షకులను ర్యాంపేజ్ ఆడుతాడో.

Show comments