YSRCP: వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జుల సెకండ్ లిస్ట్ ఇదే..
వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల అయింది. సామాజిక సమీకరణాలతో సెకండ్ లిస్ట్ రూపకల్పన జరిగింది. గెలుపే ప్రామాణికంగా సెకండ్ లిస్ట్ ను తయారు చేసింది అధిష్టానం. మొత్తం 27మందితో రెండో జాబితా విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదిలా ఉంటే.. కొందరు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి జగన్ అవకాశం కల్పించారు.రీజినల్ కో ఆర్డినేటర్లతో చర్చించి పలు నియోజకవర్గాల ఇన్చార్జీలను సీఎం జగన్ ఖరారు చేశారు. రెండవ జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.
YSR Pension: రేపు వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమం ప్రారంభం
మంత్రి ఉషశ్రీ చరణ్ కు స్థాన చలనం
కళ్యాణ దుర్గం నుంచి పెనుకొండకు ఉషశ్రీ చరణ్
అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ
హిందూపూర్ ఎంపీగా బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ
రాయదుర్గం నుంచి మెట్టు గోవింద్ రెడ్డి
ప్రస్తుతం ఏపీఐఐసీ ఛైర్మన్ గా ఉన్న మెట్టు
అనకాపల్లి- మలసాల భరత్ కుమార్
పాయకరావుపేట- కంబాల జోగులు
మల్లాదికి ఎమ్మెల్సీ హామి
దర్శి- బూచేపల్లి
జగ్గంపేట- తోట నరసింహం
ఎంపీ వంగా గీతకు పిఠాపురం బాధ్యతలు
చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జిగా విజయానంద రెడ్డి
చిత్తూరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణికి సముచిత ప్రాధాన్యం ఇస్తాం అని హామీ
అరకు ఎంపీగా భాగ్యలక్ష్మి
పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ప్రమోషన్
గొల్ల బాబూరావుకు రాజ్యసభ హామీ
రాజమండ్రి అర్బన్ నుంచి ఎంపీ మార్గాని భరత్
రామచంద్రపురం- పిల్లి సూర్య ప్రకాశ్
పి. గన్నవరం- వేణుగోపాల్
ప్రత్తిపాడు- వరుపుల సుబ్బారావు
రాజమండ్రి రూరల్- చెల్లుబోయిన వేణు
పోలవరం- తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి- బీఎస్ ముక్బాల్ అహ్మద్
ఎర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూరు- మాచాని వెంకటేష్
తిరుపతి- అభినయ రెడ్డి
గుంటూరు ఈస్ట్- షేర్ నూరి ఫాతిమా
మచిలీపట్నం- పేర్ని కృష్ణ మూర్తి
చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
కళ్యాణదుర్గం-తలారి రంగయ్య
అరకు నియోజకవర్గ – గొడ్డేటి మాధవి
అరకు – విశ్వేశ్వర రాజు
విజయవాడ- వెల్లంపల్లి
విజయవాడ వెస్ట్- షేక్ ఆసిఫ్


తాజావార్తలు
-
Viral : పంది కడుపున ‘ఏనుగు పిల్ల’.. విస్తుపోతున్న జనం.!
-
Editor Madhu Reddy: చిన్న వయసులోనే దూరమైన ప్రతిభావంతుడు.. గుండెపోటుతో ప్రముఖ ఎడిటర్ కన్నుమూత
-
Gold In India: ఇండియాలో బంగారమే బంగారం.. బయటపడ్డ 42.5 టన్నుల గోల్డ్.. తవ్వకాలకు అంతా సిద్ధం..
-
House Construction: మీరు ఇంటిని ఏ డబ్బుతో కడుతున్నారు..? స్వాధీనం తప్పుదు..!
-
Rammohan Naidu : మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన క్షమించరాని పాపం
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?