Site icon NTV Telugu

YSRCP: వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జుల సెకండ్ లిస్ట్ ఇదే..

Ycp List

Ycp List

వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల అయింది. సామాజిక సమీకరణాలతో సెకండ్‌ లిస్ట్‌ రూపకల్పన జరిగింది. గెలుపే ప్రామాణికంగా సెకండ్‌ లిస్ట్‌ ను తయారు చేసింది అధిష్టానం. మొత్తం 27మందితో రెండో జాబితా విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదిలా ఉంటే.. కొందరు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి జగన్ అవకాశం కల్పించారు.రీజినల్ కో ఆర్డినేటర్లతో చర్చించి పలు నియోజకవర్గాల ఇన్‌చార్జీలను సీఎం జగన్ ఖరారు చేశారు. రెండవ జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే.. పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్‌ఛార్జిల పోస్టులు దక్కాయి. ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.

YSR Pension: రేపు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పెంపు కార్యక్రమం ప్రారంభం

మంత్రి ఉషశ్రీ చరణ్ కు స్థాన చలనం
కళ్యాణ దుర్గం నుంచి పెనుకొండకు ఉషశ్రీ చరణ్
అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ
హిందూపూర్ ఎంపీగా బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ
రాయదుర్గం నుంచి మెట్టు గోవింద్ రెడ్డి
ప్రస్తుతం ఏపీఐఐసీ ఛైర్మన్ గా ఉన్న మెట్టు
అనకాపల్లి- మలసాల భరత్ కుమార్
పాయకరావుపేట- కంబాల జోగులు
మల్లాదికి ఎమ్మెల్సీ హామి
దర్శి- బూచేపల్లి
జగ్గంపేట- తోట నరసింహం
ఎంపీ వంగా గీతకు పిఠాపురం బాధ్యతలు
చిత్తూరు నియోజకవర్గ ఇన్చార్జిగా విజయానంద రెడ్డి
చిత్తూరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణికి సముచిత ప్రాధాన్యం ఇస్తాం అని హామీ
అరకు ఎంపీగా భాగ్యలక్ష్మి
పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ప్రమోషన్
గొల్ల బాబూరావుకు రాజ్యసభ హామీ
రాజమండ్రి అర్బన్ నుంచి ఎంపీ మార్గాని భరత్
రామచంద్రపురం- పిల్లి సూర్య ప్రకాశ్
పి. గన్నవరం- వేణుగోపాల్
ప్రత్తిపాడు- వరుపుల సుబ్బారావు
రాజమండ్రి రూరల్- చెల్లుబోయిన వేణు
పోలవరం- తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి- బీఎస్ ముక్బాల్ అహ్మద్
ఎర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్
ఎమ్మిగనూరు- మాచాని వెంకటేష్
తిరుపతి- అభినయ రెడ్డి
గుంటూరు ఈస్ట్- షేర్ నూరి ఫాతిమా
మచిలీపట్నం- పేర్ని కృష్ణ మూర్తి
చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
కళ్యాణదుర్గం-తలారి రంగయ్య
అరకు నియోజకవర్గ – గొడ్డేటి మాధవి
అరకు – విశ్వేశ్వర రాజు
విజయవాడ- వెల్లంపల్లి
విజయవాడ వెస్ట్- షేక్ ఆసిఫ్

Exit mobile version