Year Ender 2023: ఈ సంవత్సరం రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్లు వీళ్లే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023 సంవత్సరం వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కొత్త సంవత్సరం 2024కు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అయితే.. క్రికెట్ అభిమానులు కూడా ఈ సంవత్సరంలోని జ్ఞాపకాలు, మధురక్షణాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం.. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడం ఓ చెత్త జ్ఞాపకం. అంతేకాకుండా.. ఈ సంవత్సరం చాలా మంది ఆటగాళ్ళు క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అందులో చాలా మంది ఆటగాళ్లు వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత మాత్రమే క్రికెట్‌కు దూరమవుతున్నట్లు ప్రకటించారు.
CM YS Jagan: ఈ నెల 20న సీఎం జగన్ విజయవాడ పర్యటన
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ఈ సంవత్సరం ఏఏ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించారంటే..?
టీమిండియా సీనియర్ ప్లేయర్.. టీ20 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యుడు జోగిందర్ శర్మ ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ-20 వరల్డ్‌కప్ ఫైనల్లో చివరి ఓవర్ బౌలింగ్ చేసి మిస్బా ఉల్ హక్ వికెట్ పడగొట్టాడు. జోగిందర్ శర్మతో పాటు మురళీ విజయ్, మనోజ్ తివారీ, అంబటి రాయుడు ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక.. విదేశీ ఆటగాళ్ల విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాకు చెందిన డ్వేన్ ప్రిటోరియస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అతనితో పాటు.. లెజెండ్ క్రికెటర్ హషీమ్ ఆమ్లా కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు. అతను ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఆడనప్పటికీ.. ఈ సంవత్సరం అతను క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.
Covid Alert: పెరుగుతున్న కరోనా కేసులు.. అప్రమత్తంగా ఉండాలి
విదేశీ ఆటగాళ్లలో ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ కూడా ఈ సంవత్సరం రిటైర్మెంట్ ప్రకటించారు. మొయిన్ అలీ యాషెస్ ఆడేందుకు తన రిటైర్మెంట్ను కూడా వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత అతను మళ్లీ రిటైరయ్యాడు. ఇటీవల భారత్ లో జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత.. చాలా మంది ఆటగాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. వారిలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నవీన్ ఉల్ హక్ కేవలం 24 సంవత్సరాల వయస్సులో వన్డే ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాడు. దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్, ఇంగ్లాండ్‌కు చెందిన డేవిడ్ విల్లీ వరల్డ్ కప్ తర్వాత రిటైరయ్యారు. వీరే కాకుండా రిటైర్మెంట్ ప్రకటించని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే 2023 వరల్డ్ కప్ వారికి చివరి ప్రపంచకప్.
తాజావార్తలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!