IPL 2024: రికార్డ్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17వ సీజన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ ప్రస్తుత 17వ సీజన్ కొత్త హిస్టరీ క్రీస్తే చేసింది. ఈ సీజన్ లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. ఇంతవరకు ఏసీజన్ లో కూడా ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు సాధించారు. దాంతో ఈసారి సీజన్ లో సెంచరీల సంఖ్యను 14కి పెంచారు. కాగా, నిన్నటి మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ చేసిన సెంచరీ ఐపీఎల్ లో 100వ సెంచరీ.
Also read: Kothapalli Geetha: జోరుగా కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇక ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన జోస్ బట్లర్ 2 సెంచరీలు సాధించగా., సునీల్ నరైన్ (కేకేఆర్), మార్కస్ స్టోయినిస్ (ఎల్ఎస్జి), విల్ జాక్స్ (ఆర్సిబి), రోహిత్ శర్మ (ఎంఐ), విరాట్ కోహ్లీ (ఆర్సిబి), సూర్యకుమార్ యాదవ్ (ఎంఐ), ట్రావిస్ హెడ్ (ఎస్ఆర్హెచ్), జానీ బెయిర్‌స్టో (పిబికెఎస్), రుటోరాజ్ గైక్వాడ్ (సిఎస్కె), శుభమన్ గిల్ (జిటి), సాయి సుదర్శన్ (జిటి), యశస్వి జైస్వాల్ (ఆర్ఆర్) లు చెరో సెంచరీ చేశారు.
Also read: Navneet Kaur Rana: ఒవైసీ సోదరులకు నవనీత్ కౌర్ మరో వార్నింగ్
ఇక గత ఏడాది 2023 ఐపీఎల్ సీజన్లో మొత్తం 12 సెంచరీలు నమోదయ్యాయి. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో 10 బ్యాట్స్‌మెన్స్ కి పైగా సెంచరీలు రావడం ఇదే తొలిసారి. గత సీజన్లో తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు. ఆరెంజ్ క్యాప్ విజేత గిల్ వరుసగా మూడు సెంచరీలు చేయడం. విరాట్ కోహ్లీ 2 సెంచరీలు చేసారు. గత సీజన్ లో సెంచరీలు చేసిన ఇతర బ్యాట్స్మెన్లు జైస్వాల్ (RR), సూర్యకుమార్ (MI), కామెరాన్ గ్రీన్ (MI), హెన్రిచ్ క్లాసెన్ (SRH), వెంకటేష్ అయ్యర్ (KKR), ప్రబుషిరన్ సింగ్ (PBKS), హ్యారీ బ్రూక్ (SRH)లు ఉన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!