OTT Movies: వారంలో ఓటీటీల్లోకి రాబోతున్న 22 సినిమాలు.. ఎక్కడ చూడాలంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓటీటీ ప్రేమికులకు కొత్త వారం ప్రారంభమైతే చాలు, పెద్ద పండుగ ప్రారంభమైనంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త వారం వచ్చిందంటే చాలు.. అన్ని రకాల కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీల్లోకి అందుబాటులో ఉంటాయి. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఇది ఎన్నికల సమయం కావడంతో గత కొన్ని వారాలుగా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు.
Also Read: Chetan Chandra: ఘోరంగా నటుడిపై దాడి.. రక్తం దెబ్బలతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి..
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడా ఈ వారం విడుదల కానుండగా.. మే 31కి వాయిదా పడింది. దాంతో ‘రాజు యాదవ్’ అంటూ గెటప్ శీను లీడ్ రోల్ చేసిన సినిమా మాత్రమే విడుదల కానుంది. ఇదిలా ఉంటే “అపరిచితుడు” సినిమా మళ్లీ విడుదలవుతోంది. అంతే కాకుండా సినిమాల్లో ఎంజాయ్ చేసే బ్లాక్ బస్టర్స్ లేవు. ఈ విధంగా, ఓటీటీలో 20కి పైగా వెబ్ సిరీస్ సినిమాలు విడుదల కానున్నాయి. ఇకపోతే ఏ ఓటీటీలో ఏ సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఓసారి చూద్దాం.
జియో సినిమాలో: డిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) – మే 13 , C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) – మే 14 , జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) – మే 17 , బుక్ మై షో గాడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 13 (ఆల్రెడీ స్ట్రీమింగ్)
నెట్‌ఫ్లిక్స్ లో: ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 15 , బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 15, బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – మే 16, మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ సినిమా) – మే 16, పవర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 17, ద 8 షో (కొరియన్ సిరీస్) – మే 17, థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) – మే 17
అమెజాన్ ప్రైమ్ లో : ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 16, 99 (ఇంగ్లీష్ సిరీస్) – మే 17
హాట్‌స్టార్ లో: క్రాష్ (కొరియన్ సిరీస్) – మే 13, చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 14, అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) – మే 15, బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) – మే 17, జీ5 బస్తర్ : ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) – మే 17 , తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) – మే 17
సోనీ లివ్ లో లంపన్ (మరాఠీ సిరీస్) – మే 16
ఆపిల్ ప్లస్ టీవీలో ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 17
ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ఎల్లా (హిందీ సినిమా) – మే 17 లు ఓటీటీల్లోకి రాబోతున్నాయి.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!