Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Victim Who Filed A Case Against Jani Master Responds For The First Time

Jani Master Case: 4ఏళ్ల తర్వాత జానీ మాస్టర్‌పై కేసు పెట్టడానికి కారణం ఇదే.. స్పందించిన బాధితురాలు..

Published Date :January 26, 2025 , 9:18 pm
By RAMAKRISHNA KENCHE
  • జానీ మాస్టర్ కేసు నమోదు
  • స్పందించిన బాధితురాలు
Jani Master Case: 4ఏళ్ల తర్వాత జానీ మాస్టర్‌పై కేసు పెట్టడానికి కారణం ఇదే..  స్పందించిన బాధితురాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై గతేడాది అత్యాచారం కేసు నమోదయింది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అత్యాచార ఆరోపణల కేసులో జానీ మాస్టర్‌ 36 రోజులుగా జైల్లో ఉన్నారు. గతేడాది అక్టోబర్ 27న విడుదలయ్యారు.

READ MORE: Srikanth Iyengar : జీ పే పంపితే డబ్బులిస్తానంటూ.. రివ్యూవర్స్ పై నోరు పారేసుకున్న శ్రీకాంత్ అయ్యంగార్

ఇదిలా ఉండగా.. ఈ కేసులో బాధితురాలు మొదటి సారిగా స్పందించింది. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో జానీ మాస్టర్ టార్చర్ పెట్టారని తెలిపింది. ఏళ్ల నుంచి టార్చర్ పెట్టినా.. ఇన్ని ఇయర్స్ ఆగడానికి గల కారణాన్ని తెలిపింది. 20 ఏళ్ల తర్వాత ఎందుకు కేసు పెట్టారని మీరు హేమా కమిటీని అడుగుతారా? నేను కేవలం నాలుగేళ్ల తర్వాత కేసు పెట్టా. హేమా కమిటీ 20ఏళ్ల తర్వాత కేసు పెట్టింది. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది కాబట్టి నేను రిపోర్టు చేశాను. నేను ఇప్పుడు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి కేసు పెట్టాను. నాకు ధైర్యం వచ్చినప్పుడు, సేఫ్‌గా ఫీలనప్పుడు పోరాడటంలో తప్పేముంది. ఇంత సమయం ఎందుకు తీసుకున్నానంటే.. ఆ పర్సన్ ఛేంజ్ అవ్వాలని అవకాశం ఇచ్చాం. కానీ అతడిలో మార్పురాలేదు. కాబట్టి ఇంత పెద్ద కేసు పెట్టాల్సి వచ్చింది. కేసు పెట్టేటప్పుడు నేను సమాజం గురించి ఆలోచించలేదు. నా గురించి నేను ఆలోచించాను. నా లైఫ్ ఎలా ఉంటుందో అని ఆలోచించాను. నేను చేస్తున్నది రివేంజ్ కాదు. ఒక అమ్మాయికి గౌరవం అవసరం. నా సెల్ప్ రెస్పెక్ట్ పోయిన తర్వాత దీన్ని రివేంజ్ అని ఎలా అంటారు? ఒక అమ్మాయిని మెంటల్‌గా, ఫిజికల్‌గా వేధించి ఒక బొమ్మలాగా పక్కడు పారేసి, మళ్లీ వేరే అమ్మాయిని పెట్టుకున్నారు. దీన్ని మీరు రివేంజ్ అనుకుంటున్నారా?” అని బాధితురాలు తెలిపింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Johnny Master
  • Johnny Master Case
  • Johnny Master Case victim
  • LATEST TELUGU NEWS
  • Responds

తాజావార్తలు

  • RAAKA : గురువు చేయలేనిది.. శిష్యుడు చేస్తున్నాడా?

  • KKR vs LSG: తొలి విజయం కోసం ఎదురుచూపులు.. నేడు లక్నోతో కేకేఆర్ ఢీ

  • Israel-Lebanon War: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 254కు చేరిన మృతులు

  • David Miller: డ్రామా, థ్రిల్లర్, చివరికి నిరాశ.. ఆ చివరి ఓవర్‌లో అసలేం జరిగింది? మిల్లర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడ్డాడా?

  • Pakistan Fuel Prices: పాకిస్థాన్‌లో ఇంధన ధరల పెరుగుదల.. లాహోర్‌లో ఆటో డ్రైవర్ల నిరసన

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions