Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News The Shooting Of Pushpa 2 Not Finished Yet

Pushpa 2: పుష్ప 2 షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా?..ఇంకెప్పుడు సుక్కు..

Published Date :May 14, 2024 , 10:38 am
By Swathi Maddula
Pushpa 2: పుష్ప 2 షూటింగ్ ఇంకా పూర్తి కాలేదా?..ఇంకెప్పుడు సుక్కు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.. పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ టాక్ ను అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాస్ ర్యాంపేజ్‌ను మరోసారి థియేటర్లో చూసేందుకు ఫ్యాన్స్ అయితే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15 న విడుదల కాబోతుంది.. అయితే మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదనే టాక్ వినిపిస్తుంది..

ఇప్పటికి ప్రమోషన్స్ పూర్తి కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం అభిమానులను కాస్త టెన్షన్ పెడుతుంది. ఇలాంటి వేళ పుష్ప 2 షూటింగ్ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 2లో ఫహాద్ పాత్ర చాలా కీలకం.. అయితే ఇప్పుడు మిగిలిన షూటింగ్ లో ఎక్కువగా ఫహాద్ సీన్స్‌యే ఎక్కువ ఉన్నాయట. దీంతో తాజాగా ఫహాద్ పుష్ప 2 కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం..

అయితే ఈ సినిమా షూటింగ్ లో జూన్ 1 నుంచి జాయిన్ కానున్నట్లు సమాచారం.. దాదాపు రెండు వారాల పాటు ఏకధాటిగా షూటింగ్‌లో పాల్గొని తన పార్ట్‌ను కంప్లీట్ చేయబోతున్నారట.. ఈ సినిమాకు భారీ ప్రమోషన్స్ చేయబోతున్నాడు సుక్కు.. ముఖ్యంగా బాలీవుడ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. పుష్ప 2కి భారీ ఓపెనింగ్స్ రావడం పక్కాగా కనిపిస్తోంది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • latest news
  • movie updates
  • Pushpa2
  • shooting

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions