The Paradise: ‘ది ప్యారడైజ్’ లో కొత్త ట్విస్ట్ .. మోహన్ బాబు విలన్ కాదా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: నాని హీరో శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్‌మూవీ ‘దసరా’. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. గతంలో విడుదల చేసిన ‘రా స్టేట్‌మెంట్’ గ్లింప్స్‌తో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సినీ సర్కిల్‌లో ఈ చిత్రంలో మోహన్ బాబు పాత్రపై సరికొత్త ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Pakistan Cricket: ఐసీసీకి పోటీగా కొత్త క్రికెట్ బోర్డు.. పీసీబీ ప్రయత్నం ఆదిలోనే ఫెయిల్?
Also Read
- Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Udhayanidhi Stalin: ఉదయనిధిని వెంటనే రీలీజ్ చేయండి.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
- Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు... ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..
ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నానికి పెంపుడు తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడని చిత్ర వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఈ సినిమాలో నాని ‘జడల్’ అనే రూల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ మూవీలో నటిస్తున్న తారాగణంపై సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు ‘బిర్యానీ’ అనే పవర్ ఫుల్ రోల్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో Kill నటుడు రాఘవ్ జుయల్‌ను కూడా భాగం అయినట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో విడుదల కానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
READ ALSO: DDC 0001 Number Plate: నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు.. సొంతం చేసుకున్న తెలుగోడు!
తాజావార్తలు
-
Varanasi: తెలుగు మీడియాని లైట్ తీసుకున్న జక్కన్న
-
Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
-
FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
-
Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
-
Ram Pothineni: పాండిచ్చేరిలో RAPO 23
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!