Kia Seltos: మళ్లీ కనిపించిన కొత్త సెల్టోస్ మ్యాజిక్.. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అదుర్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kia Seltos: కొత్త సెల్టోస్ భారత మార్కెట్లో ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. జూలై 4న సెల్టోస్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. గత కొంతకాలంగా ఆటో మేకర్ ఈ కారు టీజర్లను విడుదల చేస్తోంది. అయితే మరోసారి రాబోయే సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టీజర్ విడుదలైంది. ఇది కియా అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ నుండి షేర్ చేయబడింది. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి అప్డేట్లు ఉన్నాయో చూద్దాం.
NCP: మోడీ మళ్లీ ప్రధాని అవుతారని శరద్ పవారే చెప్పారు.. మొత్తం ఎన్సీపీ అంతా బీజేపీతోనే..
Also Read
- Cyclone Arnab: 32 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు జారీ!
- Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
- థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
- Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
భారతదేశంలో అత్యధికంగా ఇష్టపడే SUVలలో కియా సెల్టోస్ ఒకటి. ఈ కారు దక్షిణ కొరియా ఆటో కంపెనీలో చాలా మంచి వ్యాపారాన్ని చేయగా.. అత్యధికంగా అమ్ముడైన SUVగా కూడా ఉంది. కియా అనేక అప్డేట్లతో సెల్టోస్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయబోతోంది. కియా యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ చాలా రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు భారతీయ మార్కెట్లో మొదటి స్థానంలో ఉంది. ఇంతకుముందు టీజర్ వీడియోలో కొత్త సెల్టోస్ ముందు భాగం అప్డేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు LED DRL ల రూపకల్పనలో మార్పు ఉంటుంది. ఇది కాకుండా బంపర్‌తో పాటు రేడియేటర్ గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్ క్లస్టర్ కూడా రీడిజైన్ చేయబడ్డాయి. దీంతో మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
కొత్త సెల్టోస్ క్యాబిన్ ఫీచర్లు గురించి మాట్లాడితే.. LED టైల్లైట్ మార్చారు. టెయిల్‌ల్యాంప్‌లను అనుసంధానించే లైట్‌బార్ మరియు స్కిడ్ ప్లేట్ ఎస్‌యూవీకి ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతేకాకుండా సెల్టోస్ ఇంటీరియర్‌లో ముందుముందు మార్పులు కనిపిస్తాయి. దీని క్యాబిన్లో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఉండవచ్చు. అంతే కాకుండా.. కొత్త SUV పనోరమిక్ సన్‌రూఫ్ మరియు ADAS వంటి అధునాతన ఫీచర్లతో తయారు చేస్తున్నారు. రాబోయే సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు రెండింటిలో అలాంటి ఫీచర్స్ ఉండవచ్చు.
తాజావార్తలు
-
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
-
Apple iMac Launched in India: Apple కొత్త iMac లాంచ్.. 24 ఇంచుల 4.5K డిస్ప్లే, M6 చిప్, ధర ఎంతంటే?
-
Cyclone Arnab: 32 వేల మందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కీలక ఆదేశాలు జారీ!
-
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
ట్రెండింగ్
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు