Man killed Woman: తనకంటే ఏడేళ్లు చిన్నవాడితో డేటింగ్.. పెళ్లి అనగానే మర్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man killed Woman: ఢిల్లీ శ్రద్ధా కేసు మరిచిపోకముందే ఆ తరహా ఘటనలు దేశంలో తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో సహ జీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు ఓ వ్యక్తి. ఈ కేసులో 30 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నవంబర్ 7, 2022న అంబర్‌నాథ్‌లోని నెవ్లీ ప్రాంతంలోని ఇంట్లో 37 ఏళ్ల మహిళ శవమై కనిపించిందని ఉల్హాస్‌నగర్ డివిజన్‌లోని హిల్‌లైన్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ రంజిత్ డేరే తెలిపారు.
Read Also: Bank Deposit Insurance Scheme : బ్యాంకు దివాళా తీసినా.. మీకు రూ.5లక్షలు వస్తాయి ఎలాగో తెలుసా?
Also Read
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
మహిళను చీరతో ఉరివేసి చంపారని, ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇంటి తలుపు బయటి నుంచి తాళం వేసి ఉందన్నారు. అకోలా నుంచి వచ్చిన వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడిందన్నారు. వారిద్దరూ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారని తెలిపారు. అతడు స్థానిక నిర్మాణ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది.
Read Also: World Record : తిండితిప్పలు లేకుండా 13వేల కి.మీ..11రోజుల ప్రయాణం
మహిళ తనను పెళ్లి చేసుకోవాలనుకుంటోందని.. ఈ విషయమై ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసు అధికారి వివరించారు. సంఘటన జరిగిన రోజు కూడా వారి మధ్య గొడవ జరిగిందని, హత్య చేసి నిందితుడు పారిపోయారని తెలిపారు. నిందితుడిని బుధవారం ఔరంగాబాద్‌లో అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి డేరా తెలిపారు. నిందితుడు మరొక కేసులో కూడా దోషిగా నిర్ధారించబడి జైలు శిక్ష అనుభవించినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు.
తాజావార్తలు
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!