AUS vs IND 2nd Test: ఆసీస్ విజయానికి వాళ్లిద్దరే కారణం.. మా టార్గెట్ అదే..!
- రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఘన విజయం
- 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసిన టీమిండియా
- మార్నస్ లబుషేన్, నాథన్ మెక్స్వీనీల అద్భుతంగా ఆడారు - టిమ్ పైన్
- వీరిద్దరే ఆసీస్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారు- పైన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడిలైడ్‌లో భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే.. తొలిరోజు స్వింగ్ అవుతున్న పింక్ బాల్ ముందు మార్నస్ లబుషేన్, నాథన్ మెక్స్వీనీల అద్భుతంగా ఆడటంతోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరే ఆసీస్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారని తెలిపాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. చాలా సేపు క్రీజులో ఉండి పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. లబుషేన్, మెక్‌స్వీనీ తొలి రోజు చివరి సెషన్లో 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌పై పట్టు సాధించారుని అన్నాడు.
Read Also: Ram Gopal Varma: హైకోర్టులో ఆర్జీవీకి మరోసారి ఊరట.. తొందరపాటు చర్యలొద్దు..!
Also Read
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
టిమ్ ఫైన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మొదటి రోజు చివరి సెషన్లో మేము టెస్ట్ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాం’ అని పేర్కొన్నాడు. ‘ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్ బాల్‌తో పూర్తి ఉత్సాహంతో బౌలింగ్ చేస్తున్న నిజమైన ఛాంపియన్‌ను మేము చూడగలిగాము.’ అని తెలిపాడు. ‘తన కెరీర్‌ను కాపాడుకోవడానికి.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న యువ బ్యాట్స్‌మెన్‌ని చూశామని.’ ఫైన్ చెప్పాడు.
Read Also: Group-2 Hall Tickets: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల
తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 295 పరుగుల తేడాతో ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో.. ఆస్ట్రేలియన్ జట్టుపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుందని ఫైన్ అన్నాడు. ‘కొన్నిసార్లు ఆటలో ఫెయిల్ అయినప్పటికీ ఆసీస్ గొప్ప జట్లలో ఒకటి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మినహా అన్ని ట్రోఫీల్లో విజయం సాధించాం. ఆస్ట్రేలియా ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలవాలనుకుంటోంది. మా టార్గెట్ అదే’ అని టిమ్ ఫైన్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!