Beer Bottle Color: బీర్ బాటిళ్లు ఆకుపచ్చ, బ్రౌన్ రంగుల్లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
- బీర్ బాటిళ్లు ఆకుపచ్చ, బ్రౌన్ రంగుల్లోనే
- ఎందుకు ఉంటాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beer Bottle Color: ధూమపానం సేవించడం, ఆల్కహాల్ వినియోగం ఆరోగ్యానికి హానికరమని మనందరికీ తెలిసిన విషయమే. మద్యం తాగడం, ధూమపానం చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ధూమపానం పెట్టెలపై క్యాన్సర్ కు దారితీస్తుందని పెద్ద అక్షరాలతో రాసిపెట్టిన ప్రజలు మాత్రం వాటిని తాగకుండా ఉండలేకున్నారు. అలాగే మద్యం ప్రియులు కూడా మద్యాన్ని తాగడం అదుపు చేసుకుందామనుకున్న వారి వల్ల కావడం లేదు. అంతెందుకు, ప్రభుత్వాలు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేద్దామన్న కానీ కుదరడం లేదు. ఇకపోతే, మద్యంలో అనేక రకాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం బీరు వంతు. దేశంలో అనేక బీర్ కంపెనీలలో బీర్ తయారవుతుంది. వీటిపై ఆయా కంపెనీలో వారి సంబంధించిన లేబుళ్లు అందించి మార్కెట్లో విక్రయిస్తున్నాయి.
Also Read: Puspa 2 Trailer Event: పుష్ప2 క్రేజ్.. 900 మంది పోలీసులు.. 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ
Also Read
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
ఇది ఇలా ఉండగా.. కంపెనీ ఏదైనా సరే, బీర్ బాటిల్స్ మాత్రం కేవలం రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. బీర్ సీసాలో ఈ రెండు రంగుల్లోనే ఎందుకు ఉన్నాయి. అసలు వేరే రంగుల బాటిలలో ఎందుకు ఉండవని ఎప్పుడైనా ఆలోచించారా.? లేదు కదా.. అసలు ఎందుకు ఇలా చేస్తారో ఒకసారి తెలుసుకుందాం. కొద్ది సంవత్సరాల క్రితం ఈజిప్టులోని బీర్ బాటిళ్లు పారదర్శకమైన సీసాలలో బీరు అందించేవారు. అయితే, పారదర్శక సీసాలు సూర్యరశ్మికి గురైనప్పుడు, UV కిరణాలు బీర్ లోపల ఉన్న రసాయన సమ్మేళనాన్ని వేగంగా మార్చాయని వారు గుర్తించారు. దానితో బీరులో రుచికి సంబంధించిన వైవిధ్యం కనబడింది. అంతేకాదు, అలాంటి బీరు తాగడం వల్ల చాలామంది అస్వస్థకు కూడా గురయ్యారు. దాంతో బీరును బాటిల్స్ లో సరిగా ఉంచడం అనే విషయంపై పరిశోధనలు మొదలయ్యాయి. దాంతోనే ఓ కొత్త ఆలోచన వచ్చింది.
Also Read: Baba Siddique Murder: బాబా సిద్ధిఖీ హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
సూర్యకిరణాల నుండి బీరును బాటిల్స్ లో రక్షించడానికి సన్ గ్లాస్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీలో కాంతిని చెదరగొట్టే రంగులలో బీరు సీసాలను తయారు చేయడం మొదలుపెట్టారు. దాంతో బ్రౌన్ రంగు సీసాలలో బీర్ నింపడం మొదలుపెట్టారు. ఇలా చేసిన తర్వాత సూర్యలక్ష్మి బీరులోకి ప్రవేశించలేకపోయినట్లు పరిశోధనలు తేల్చాయి. దాంతో బీర్ చాలా కాలం మంచిగా ఉంటూ.. ఎలాంటి వ్యాధులకు గురి కాకుండా ఉంది. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ గోధుమ రంగు సీసాల ఉత్పత్తి బీర్ ఆర్డర్ల కంటే తక్కువగా ఉండడంతో దాంతో పచ్చ సీసాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కూడా బీరు ఎక్కువకాలం నిల్వ ఉండడంతో అప్పటినుంచి గోధుమ ఆకుపచ్చ రంగులలో బీరు అమ్మకాలను చేపడుతున్నారు. ఈ రెండు రంగులు మాత్రమే కాకుండా పారాదర్శక సీసాలలో కూడా బీరును విక్రయిస్తారు. కాకపోతే ఎక్కువగా ఆకుపచ్చ, బ్రౌన్ రంగులోనే వీటిని విక్రయిస్తారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!